హడప్సర్ శాసనసభ నియోజకవర్గం

(హదప్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

హదప్సర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా, షిరూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2] హదప్సర్ నియోజకవర్గం పరిధిలో పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఎర్వాడ రెవెన్యూ సర్కిల్ (ముంధ్వా సాజా), పూణే మున్సిపల్ కౌన్సిల్ లోని వార్డు నెం. 17, 19 నుండి 23, 26, 131 నుండి 134, 137 నుండి 139 వరకు ఉన్నాయి.[3]

హదప్సర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాపూణె
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య213
రిజర్వేషన్జనరల్
లోక్‌సభషిరూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది.
2009[4] మహదేవ్ బాబర్ శివసేన
2014[5] యోగేష్ తిలేకర్ భారతీయ జనతా పార్టీ
2019[6] చేతన్ తుపే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు మార్చు

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 262. Retrieved 2015-08-13.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  6. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.