షిరూర్ లోక్‌సభ నియోజకవర్గం
షిరూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
శిరూర్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 18°48′0″N 74°24′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
195 | జున్నార్ | జనరల్ | పూణే | అతుల్ వల్లభ్ బెంకే | ఎన్సీపీ | |
196 | అంబేగావ్ | జనరల్ | పూణే | దిలీప్ వాల్సే-పాటిల్ | ఎన్సీపీ | |
197 | ఖేడ్ అలండి | జనరల్ | పూణే | దిలీప్ మోహితే | ఎన్సీపీ | |
198 | షిరూర్ | జనరల్ | పూణే | అశోక్ రావుసాహెబ్ పవార్ | ఎన్సీపీ | |
207 | భోసారి | జనరల్ | పూణే | మహేష్ లాంగే | బీజేపీ | |
213 | హదప్సర్ | జనరల్ | పూణే | చేతన్ తుపే | ఎన్సీపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2009 | శివాజీరావు అధలరావు పాటిల్ | శివసేన | |
2014 | |||
2019[3] | అమోల్ కోల్హే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 25. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.