హద్దులేదురా
హద్దులేదురా 2024లో విడుదలైన తెలుగు సినిమా. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ బ్యానర్‌లపై వీరేష్ గాజుల బళ్లారి నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర్ రవి దర్శకత్వం వహించాడు. ఆశిష్ గాంధీ, వర్షా విశ్వనాథ్, హృతికా శ్రీనివాస్, అశోక్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని మార్చి 18న విడుదల చేయగా.[1], సినిమాను మార్చి 21న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
మార్చు- ఆశిష్ గాంధీ
- వర్షా విశ్వనాథ్
- హృతికా శ్రీనివాస్[4]
- అశోక్
- తనికెళ్ళ భరణి
- రాజీవ్ కనకాల
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్
- నిర్మాత: వీరేష్ గాజుల (బళ్లారి)
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్ రవి
- సంగీతం: కమల్ కుమార్. డి
- సినిమాటోగ్రఫీ: ఎ.కె ఆనంద్
- ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్
- ఎడిటర్: గౌతమ్ రాజ్ నెరుసు
- పాటలు: రాంబాబు గోశాల
- సహా నిర్మాత: రావి మోహన్ రావు
సంగీతం
మార్చుఈ చిత్రానికి పాటలు & బ్యాక్రౌండ్ స్కోర్ కమల్ కుమార్. డి సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "పిల్లగాడా" | గోసాల రాంబాబు | హారిక నారాయణ్ | 4:44 |
2. | "ఫ్రెండ్షిప్[5]" | గోసాల రాంబాబు | అభయ్ జోధ్‌పుర్కర్ | 3:45 |
3. | "కొంటే కళ్ళు" | గోసాల రాంబాబు | జావేద్ అలీ | 4:19 |
మూలాలు
మార్చు- ↑ Eenadu (18 March 2024). "స్నేహితుల కథ 'హద్దులేదురా'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NT News (18 March 2024). "నచ్చినట్టు బతికమని చెప్పే సినిమా". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ ABP Desham (18 March 2024). "థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు - తమిళ్, హిందీలో ఏమున్నాయ్ అంటే?". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NT News (21 February 2024). "అందాల హ్రితిక". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (24 February 2024). "'ఫ్రెండ్షిప్' లిరికల్ సాంగ్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.