హనీ రోజ్
హనీ రోజ్ వరగేసే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి107వ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.[3]
హనీ రోజ్ | |
---|---|
జననం | హనీ రోజ్ వరగేసే |
ఇతర పేర్లు | ధ్వని హంసిని, పొన్ను (ముద్దు పేరు)[1] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2005 – ప్రస్తుతం[2] |
తల్లిదండ్రులు |
|
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2005 | బాయ్ ఫ్రెండ్ | జూలీ | మలయాళం | ||
2007 | ముదల్ కానవే | జెన్నిఫర్ | తమిళ్ | ||
2008 | ఆలయం | నవ్య | తెలుగు | ||
సౌండ్ అఫ్ బూట్ | మీరా నంబియార్ | మలయాళం | |||
2010 | నంజంగుడ్ నంజుండ | పార్వతి | కన్నడ | హంసిని | |
2011 | సింగం పులి | గాయత్రీ | తమిళ్ | ||
ఉప్పుకణ్డం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ | శ్రీలక్ష్మి | మలయాళం | |||
మల్లుకట్టు | యుధ | తమిళ్ | |||
2012 | అజంతా | అజంతా | మలయాళం కన్నడ |
||
త్రివండ్రమ్ లాడ్జి | ధ్వని నంబియార్ | మలయాళం | ధ్వని | ||
2013 | హోటల్ కాలిఫోర్నియా | స్వప్న జోసెఫ్ | మలయాళం | ||
ఈ వర్షం సాక్షిగా | తెలుగు | ||||
థాంక్ యు | రెమ్య | మలయాళం | |||
5 సుందరికల్ | నాన్సీ | మలయాళం | (సెగ్మెంట్ – ఆమి) | ||
బడ్డీ | శర | మలయాళం | అతిధి పాత్ర | ||
దైవతింతె స్వంతం క్లిటాస్ | లక్ష్మి | మలయాళం | |||
2014 | కన్తర్వాన్ | మీనా | తమిళ్ | ||
రింగ్ మాస్టర్ | డయానా /సరసమ్మ | మలయాళం | |||
1 బై టు | డా. ప్రేమ | మలయాళం | |||
2015 | యు టూ బ్రూటస్ | షిర్లీ | మలయాళం | ||
సర్ సి. పి. | అలిస్ | మలయాళం | |||
కుమ్బసారం | మీరా | మలయాళం | |||
కనల్ | అన్న | మలయాళం | |||
మై గాడ్ | డా. ఆరతి భట్టతిరిపడు | మలయాళం | |||
2017 | అవరుడే రావుకల్ | శివాని | మలయాళం | ||
చుంక్జ్ | రియా పప్పాచాన్ / పింకీ | మలయాళం | |||
2018 | చళక్కుడెక్కారన్ చంగతి | కవిత | మలయాళం | ||
2019 | ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా | జెస్సి పోథేన్ | మలయాళం | ||
2020 | బిగ్ బ్రదర్ | వందన | మలయాళం | ||
2022 | ఆక్వేరియం | సిస్టర్ | మలయాళం | ||
పట్టాంపూచి | విజయలక్ష్మి | తమిళ్ | [4] | ||
వీరసింహరెడ్డి | మీనాక్షి | తెలుగు | 2023 సంక్రాంతి కి విడుదల అయింది | [5] | |
మాన్‌స్టర్ | భామిని | మలయాళం | నిర్మాణంలో ఉంది |
మూలాలు
మార్చు- ↑ "Official website of Malayalam film actress Honey Rose". Archived from the original on 14 August 2015. Retrieved 18 September 2015.
- ↑ "Biography of Honey Rose". Archived from the original on 27 September 2015. Retrieved 18 September 2015.
- ↑ TV5 News (15 May 2022). "NBK 107లో హనీ రోజ్.. !" (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Honey Rose plays a journalist from the 80s in Tamil film 'Pattaampoochi' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-16.
- ↑ "Honey Rose: My character in the Telugu film with Balakrishna has a good scope for performance". Times Of India. Retrieved 5 March 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హనీ రోజ్ పేజీ