ఆలయం (2008 సినిమా)
ఆలయం 2008లో విడుదలైన తెలుగు సినిమా. ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై ఆర్. అనూప్ చక్రవర్తి నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. శివాజీ, బ్రహ్మానందం ప్రదాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.
ఆలయం (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
తారాగణం | శివాజీ, బ్రహ్మానందం |
భాష | తెలుగు |
పెట్టుబడి | 2.5 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- శివాజీ
- హనీ రోజ్
- లయ
- బ్రహ్మానందం
- సీత
- కోవై సరళ
- చలపతి రావు
- బాబూ మోహన్
సాంకేతిక వర్గం
మార్చు- సమర్పణ: ఇందుమతి
- కథ: భూపతిరాజా
- మాటలు:నివాస్, రైటర్ మోహన్
- పాటలు: వనమాలి, వెనిగళ్ళ రాంబాబు, అనంత శ్రీరామ్
- కొరియాగ్రఫీ: స్వర్ణలత, ప్రదీప్ ఆంటోనీ, కృష్ణారెడ్డి
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, విజయ్ యేసుదాస్, సునీత, హేమచంద్ర, గీతామాధురి, శ్రీకృష్ణ, అంజనా సౌమ్య, రమణ, చైత్ర, రఘురాం, విజయలక్ష్మి, సాయిదేవ హర్ష
- మేకప్: భాషా
- దుస్తులు: రావులపల్లి రాంబాబు
- స్టిల్స్: కఠారి శ్రీను
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: ఎస్.మురళీ మోహనరెడ్డి
- కళ: బి.వెంకటేశ్వరరావు
- కూర్పు: వి.నాగిరెడ్డి
- ఛాయాగ్రహణం: ఎన్.సుధాకరరెడ్డి
- సంగీతం: కోటి
- నిర్మాత: ఆర్. అనూప్ చక్రవర్తి
- చిత్రానువాదం, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య