హనుమతోడి రాగము

(హనుమతోడి నుండి దారిమార్పు చెందింది)

హనుమతోడి రాగమ అనునది తోడి రాగంగా ప్రసిద్ధి పొందినది, ఇది కర్ణాటక సంగీతంలో 72 జనక రాగాలలో 8వ మేళకర్త రాగము.[1] .యిది సంగీత కచేరీలలో తరచుగా పాడే రాగము.ఈ రాగంలో దాదాపు అందరు వాగ్గేయకారులు రచనలు చేశారు. యిది ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో జనతోడి రాగంగా పిలువబడుతుంది..[2]

హనుమతోడి
హనుమతోడి రాగం స్కేలు
రాగం పేరుహనుమతోడి
ఆరోహణంస రి గ మ ప ధ ని స
అవరోహణంస ని ధ ప మ గ రి స
సంగీతంమేళకర్త రాగం
థాట్తోడి
జాతిShadav-Sampoorn
ప్రహార్2 (9 am - 12 pm)
పకడ్g-M-d-M-g-r-g-r-S
సప్తక ప్రాధాన్యతMadhya-Tar
కృతితారకమంత్రము కోనిన దొరికెను
సినిమా పాటఎవరో వస్తారని, ఏదో తెస్తారని
ఎదురుచూసి మోసపోకుమా (భూమి కోసం)
వెబ్‌సైటు లో రాగం[1]
భావంShadj-Madhyam
వికీసోర్సులో కృతివికీసోర్సు లో హనుమతోడిలో ఒక కృతి

రాగం కర్ణాటక సంగీతంలో తోడి రాగం హిందుస్థానీ సంగీతంలో తోడి (థాట్) రాగానికి భిన్నమైనది. తోడి రాగానికి సమానమైన రాగం కర్ణాటక సంగీతంలో శుభపంతువరాళి రాగం ( 45 వ మేళకర్త రాగం).[1][3] The equivalent of Carnatic Todi in Hindustani is Bhairavi thaat.[1]

రాగ లక్షణాలు

మార్చు
  • ఆరోహణ : స రిగా మ ప ధని స
(S R1 G2 M1 P D1 N2 S)
  • అవరోహణ : సని ధ ప మగా రి స
(S N2 D1 P M1 G2 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 44 మేళకర్త భావప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు

మార్చు

హనుమతోడి జన్యరాగాలు

మార్చు

హనుమతోడి రాగంలోని కొన్ని జన్య రాగాలు: అసావేరి, భూపాళం, ధన్యాసి, పున్నాగవరాళి, శుద్ధ సీమంధిని.

ధన్యాసి రాగము

మార్చు
ఉదాహరణలు

అసావేరి రాగము

మార్చు
ఉదాహరణలు
  • రామచంద్రులు నాపై చలము చేసారు - రామదాసు కీర్తన.
  • ఉన్నాడో లేడో భద్రాద్రియందు - రామదాసు కీర్తన.
  • నా తప్పులన్ని క్షమియించుమీ - రామదాసు కీర్తన.
  • రామా నామనవిని చేకొనుమా - రామదాసు కీర్తన.

పున్నాగవరాళి రాగము

మార్చు
ఉదాహరణలు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్ ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ragas" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras