హనుమతోడి రాగము
హనుమతోడి రాగమ అనునది తోడి రాగంగా ప్రసిద్ధి పొందినది, ఇది కర్ణాటక సంగీతంలో 72 జనక రాగాలలో 8వ మేళకర్త రాగము.[1] .యిది సంగీత కచేరీలలో తరచుగా పాడే రాగము.ఈ రాగంలో దాదాపు అందరు వాగ్గేయకారులు రచనలు చేశారు. యిది ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో జనతోడి రాగంగా పిలువబడుతుంది..[2]
హనుమతోడి | |
---|---|
రాగం పేరు | హనుమతోడి |
ఆరోహణం | స రి గ మ ప ధ ని స |
అవరోహణం | స ని ధ ప మ గ రి స |
సంగీతం | మేళకర్త రాగం |
థాట్ | తోడి |
జాతి | Shadav-Sampoorn |
ప్రహార్ | 2 (9 am - 12 pm) |
పకడ్ | g-M-d-M-g-r-g-r-S |
సప్తక ప్రాధాన్యత | Madhya-Tar |
కృతి | తారకమంత్రము కోనిన దొరికెను |
సినిమా పాట | ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురుచూసి మోసపోకుమా (భూమి కోసం) |
వెబ్‌సైటు లో రాగం | [1] |
భావం | Shadj-Madhyam |
వికీసోర్సులో కృతి | వికీసోర్సు లో హనుమతోడిలో ఒక కృతి |
రాగం కర్ణాటక సంగీతంలో తోడి రాగం హిందుస్థానీ సంగీతంలో తోడి (థాట్) రాగానికి భిన్నమైనది. తోడి రాగానికి సమానమైన రాగం కర్ణాటక సంగీతంలో శుభపంతువరాళి రాగం ( 45 వ మేళకర్త రాగం).[1][3] The equivalent of Carnatic Todi in Hindustani is Bhairavi thaat.[1]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R1 G2 M1 P D1 N2 S)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N2 D1 P M1 G2 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 44 మేళకర్త భావప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
మార్చు- కాదను వారికి, దాసు కావలెనా, గతి నీవని - త్యాగరాజు కీర్తనలు
- రామ దైవశిఖామణి సురరాజ మహోజ్వల భూమణి - రామదాసు కీర్తన.
హనుమతోడి జన్యరాగాలు
మార్చుహనుమతోడి రాగంలోని కొన్ని జన్య రాగాలు: అసావేరి, భూపాళం, ధన్యాసి, పున్నాగవరాళి, శుద్ధ సీమంధిని.
ధన్యాసి రాగము
మార్చు- ఉదాహరణలు
- తారకమంత్రము కోరిన దొరికెను - రామదాసు కీర్తన.
- హరి హరి రామ నన్నరమర జూడకు - రామదాసు కీర్తన.
- కోదండరాములు మముగన్న వారు - రామదాసు కీర్తన.
- రామా దయ జూడవే భద్రాచల - రామదాసు కీర్తన.
అసావేరి రాగము
మార్చు- ఉదాహరణలు
- రామచంద్రులు నాపై చలము చేసారు - రామదాసు కీర్తన.
- ఉన్నాడో లేడో భద్రాద్రియందు - రామదాసు కీర్తన.
- నా తప్పులన్ని క్షమియించుమీ - రామదాసు కీర్తన.
- రామా నామనవిని చేకొనుమా - రామదాసు కీర్తన.
పున్నాగవరాళి రాగము
మార్చు- ఉదాహరణలు
- గంధము పుయ్యరుగా - త్యాగరాజ స్వామి కీర్తన
- రక్షించు దీనుని రామ రామ - రామదాసు కీర్తన.
- ఏల దయ రాదో రామయ్య - రామదాసు కీర్తన.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "ragas" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras