హనుమాన్ పాతాళ విజయం
హనుమాన్ పాతాళ విజయం (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాబూ భాయ్ మిస్త్రి |
---|---|
నిర్మాణం | హోమి వాడియా |
తారాగణం | ఎన్.ఎన్. త్రిపాఠి, గిరిజ , మహిపాల్, బి. ఎన్. వ్యాస్ |
సంగీతం | విజయభాస్కర్ |
నిర్మాణ సంస్థ | బసంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అందాల ముద్దరాలు ఊరించే ముత్యాల నీలాల కళ్ళే చాలు - కె. జమునారాణి
- అదేగా రాముని మహిమ - ఘంటసాల - రచన:శ్రీశ్రీ
- దయచూపి కోమలిని డాసే మదిలో తలపు ఉదయించగనే - పి.సుశీల
- మందారాలు అందాలా ఈ నందనమున వాసించే - ఎస్. జానకి బృందం
- రావణుని బంగారపు లంకా అయోధ్యలో మన్ను మంచిని - ఘంటసాల బృందం - రచన:శ్రీశ్రీ
- లేడా రాముడు నీలోనే రాముడు నిజము రాముడె స్ధిరము - పి.బి. శ్రీనివాస్ బృందం
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |