హనువు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మానవుని శిరస్సులో కపాలంతో సంధించబడి ఉండే దవడ ఎముకను హనువు (Mandible) అంటారు.

పురాణాలలో మార్చు
ఇతర విశేషాలు మార్చు
- ఇది కపాల భాగంలో క్రిందివైపు ఉంటుంది.
- దీని వలననే మనిషి ఆహారం నములుట సాద్యమవుతుంది.
- క్రింది వరుస పళ్లను పట్టి ఉంచుతుంది.
మూలాలు మార్చు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
ఈ వ్యాసం మానవ శరీరానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |