తల
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మనిషి శరీరంలో తల లేదా శిరస్సు (Head) అన్నింటికన్నా పైన ఉంటుంది. దీనిలో మెదడు, కళ్ళు, ముక్కు, నోరు, చెవుల వంటి సున్నితమైన భాగాలు కపాలంలో భద్రంచేయబడ్డాయి. అందరికీ కనిపించే మన ముఖం దీని ముందరభాగం.
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో తల పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] తల నామవాచకంగా The head. శిరస్సు అని అర్ధం. The hair on the head. తలవెండ్రుకలు. The top కొన. The front ముందుభాగము. Height ఎత్తు. Whole మొత్తము. An occasion, a time సమయము, ఎడ. An attempt, endeavour పూనిక. A field, place రంగము. A side పక్షము. Telugu books were usually written on palm-leaves connected by a cord running through: and to tear out a leaf or rescind a bond, the top is torn. Hence తలచించిన denotes Rescinded. తలతో నడచి వస్తున్నాను I will come even though I walk on my head. తలకొవ్విన adj. Fat-headed, proud, silly. ఉదా: ఇంత పనిచేస్తే వారిలో ఎట్లు తలయెత్తవచ్చును if he did this how could he shew his face among them? తలతో చెల్లించెను he paid for it with his head, it cost him his life. తలకు ఎక్కే పని a perilous undertaking. తలకు ఎక్కినది it got into his head, he is intoxicated. తలకొట్టివేయు to decapitate or behead. తలను మోయు to carry on the head. శిరసావహించు. ఒక తల on the one hand. తలకట్టు n. The crest, tire, top, head-dress. తలపాగా. Chief ముఖ్యము. The head or leader. The mark denoting అ (a) as in క ka, ప pa, స sa. అతివల తలకట్టు she was the crown of her sex. తలకడచు v. n. To excel, outstrip, push before. తలమీరు, అతిక్రమించు. తలకప్ప n. A newt. తలకిందు. తలక్రిందు. తలకెడవు. తల్లకెడవు or తల్లక్రిందు adv. Upside down. Topsy-turvy. తలక్రిందుగా పడు to fall upside down. తలకిందులు adv. Upside down. n. Confusion. తలకొట్లమారి (from తలకొట్లు blows on the head, and మారి a wretch.) n. A brawler, a riotous man. అవినీతుడు. తలకొట్లమారితనము outrageousness, brawling riot, dissipated behaviour. తలకొరివి n. The fire placed on the chest of a corpse which is to be cremated, the head-torch which the heir applies to ignite the funeral pile. ఉదా: వీడే మనకు తలకొరివి he was our secret foe. తలకొవ్వు v. n. To be wilful, stubborn, headstrong. hotheaded, or giddy. మదించు. తలకోల n. A noose, on a staff (కోల) to hold the head of a mischievous cow. తలగడ లేదా తల్గడ n. A pillow for the head. తలగుడ్డ n. A turban. తలచమురు n. Oil. నూనె. తలచించు v. a. To cancel, to tear the head or beginning of a document, where the seal is. తలచీదర n. A headache. తలుంచు tala-ṭsunṭsu. n. Front locks or forehead tresses. ముందరినెత్తిజుట్టు. తలచుట్టు n. A head dress. పాగా. తలదూపు tala-ṭsūpu. v. n. To show the head, i.e., to make its appearance. పొడచూపు. To seem, to appear తోచు. తలతల to every man. తలత్రాడు the head rope. తలతిక్క n. A headache. Madness, pride, impudence. తలదన్ను (from తన్ను) v. n. To excel. Lit: to trample on one's head. ఉదా: నా తల దన్నుకొని పుట్టినవాడు he was born to excel me. తలదువారము the chief gate తలవాకిలి. తలనొప్పి n. A headache: a source of quarrel, a grudge. తలపన్ను n. A poll tax. తలపారు v. n. To run, to disperse and flee. తలపారెడు lengthy. తలపారి యుండే ద్వీపము a long island. తలపిడస n. The name of a plant. తలపెట్టు. తలపొలము, తలంబ్రాలు. తలబిరుసు n. Stubbornness. adj. Stubborn. తలమునుక or తలమున్క n. Bathing over head. తల స్నానము. Reaching up to the head as water శిరఃప్రమాణము, తలబంటి, తల లోతుగలిగి యుండుట. తలమునుకలు n. Peril, hazard. Tikk. UR. vi. 57. M. vi. iii. 199. తలముణకలగు v. n. To be in an agitation of joy or sorrow. తలయెత్తు v. n. To prosper, వర్ధిల్లు. To sprout up, మొలచు, తలవంచుకొను v. t. To hang down the head, to be grieved or ashamed. తలవంపు n. Humiliation, hanging down the head. అవమానము. తలంటు లేదా తలగడుగు [Tel. తల+అంటు.] v. a. అనగా To anoint the head. తల మీద నూనెరాచు. n. Anointing the head. అభ్యంగము.
వస్త్రధారణ
మార్చువివిధ దేశాల సంస్కృతీ సంప్రదాయాలలో తలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందూ, ముస్లిం మతాలలో స్త్రీలు పవిత్రమైన ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్ళేటప్పుడు తలను పాక్షికంగా గాని లేదా పూర్తిగా గాని మేలి ముసుగు గాని చీర కొంగును గాని కప్పుకొని వెళ్ళడం సాంప్రదాయం. అమెరికా, ఐరోపా దేశాల్లో ఇది కనిపించదు. సిక్కులు, రాజస్థాన్ లోని గ్రామీణులు తలపాగా ధరించడం భారతదేశంలో ఇప్పటికీ ఆచారంగా ఉంది.
అలనాటి రాజవంశాలలో రాజరికాన్ని యువరాజుకు అందజేసినప్పుడు తలమీద కిరీటాన్ని ధరింపజేయడాన్ని పట్టాభిషేకము అంటారు.
కొలతలు
మార్చుఆంథ్రపోమెట్రీ ప్రకారం మానవుల తలకు సంబంధించిన కొలతలు ఈ విధంగా ఉన్నాయి: