హఫీజ్ షాహిద్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

హాఫీజ్ షాహిద్ యాకూబ్, పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] 1988లో పాకిస్తాన్ తరపున మూడు వన్డేలు ఆడాడు. డబ్ల్యూఏపిడిఏ ద్వారా దేశీయ టోర్నమెంట్ ఆడాడు. కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలర్ గా రాణించాడు. 1988లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2]

హాఫీజ్ షాహిద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హాఫీజ్ షాహిద్ యాకూబ్
పుట్టిన తేదీ(1963-05-10)1963 మే 10
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 64)1988 మార్చి 15 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1988 అక్టోబరు 31 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984–1987WPDA
1985Lahore City Blues
1986–1989Lahore City
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 24 14
చేసిన పరుగులు 11 752 102
బ్యాటింగు సగటు 11.00 25.06 10.20
100s/50s 0/0 0/4 0/0
అత్యధిక స్కోరు 7* 67 33
వేసిన బంతులు 127 2,636 602
వికెట్లు 3 56 20
బౌలింగు సగటు 37.33 28.51 23.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0
అత్యుత్తమ బౌలింగు 2/56 7/59 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 1/–
మూలం: CricketArchive, 2013 జూన్ 26

హాఫీజ్ షాహిద్ యాకూబ్ 1963, మే 10న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

మార్చు

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 24 మ్యాచ్ లలో 39 ఇన్నింగ్స్ లలో 752 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 67 కాగా, 4 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 2636 బంతులలో 1597 పరుగులు ఇచ్చి, 56 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 7/59.

లిస్టు ఎ క్రికెట్ లో 13 మ్యాచ్ లలో 13 ఇన్నింగ్స్ లలో 102 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 33. బౌలింగ్ లో 602 బంతులలో 476 పరుగులు ఇచ్చి, 20 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 3/14.

మూలాలు

మార్చు
  1. "Haafiz Shahid Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "PAK vs WI, Pakistan tour of West Indies 1987/88, 2nd ODI at St John's, March 15, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "Haafiz Shahid Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.

బయటి లింకులు

మార్చు