హరయ్యా శాసనసభ నియోజకవర్గం
ఉత్తర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
హరయ్య శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బస్తీ జిల్లా, బస్తీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
హరయ్యా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | బస్తీ |
లోక్సభ నియోజకవర్గం | బస్తీ |
ఎన్నికైన సభ్యులు
మార్చు# | శాసనసభ | శాసనసభ సభ్యుడు | పార్టీ | నుండి | వరకు |
---|---|---|---|---|---|
01 | 1957 శాసనసభ ఎన్నికలు | రణ్ బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1957 మార్చి | 1962 ఏప్రిల్ |
02 | 1962 శాసనసభ ఎన్నికలు | రణ్ బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1962 ఏప్రిల్ | 1967 మార్చి |
03 | 04వ విధానసభ | బుద్ధి రామ్ | భారతీయ జనసంఘ్ | 1967 మార్చి | 1968 ఏప్రిల్ |
04 | 05వ విధానసభ | లాలూ | భారత జాతీయ కాంగ్రెస్ | 1969 ఫిబ్రవరి | 1974 మార్చి |
05 | 07వ విధానసభ | సుఖపాల్ పాండే | జనతా పార్టీ | 1977 జూన్ | 1980 ఫిబ్రవరి |
06 | 08వ విధానసభ | సురేంద్ర ప్రతాప్ నారాయణ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1980 జూన్ | 1985 మార్చి |
07 | 09వ విధానసభ | సుఖపాల్ పాండే | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 1985 మార్చి | 1989 నవంబరు |
08 | 10వ విధానసభ | సురేంద్ర ప్రతాప్ నారాయణ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1989 డిసెంబరు | 1991 ఏప్రిల్ |
09 | 11వ విధానసభ | జగదాంబ సింగ్ | భారతీయ జనతా పార్టీ | 1991 జూన్ | 1992 డిసెంబరు |
10 | 12వ విధానసభ | 1993 డిసెంబరు | 1995 అక్టోబరు | ||
11 | 13వ విధానసభ | సుఖపాల్ పాండే | బహుజన్ సమాజ్ పార్టీ | 1996 అక్టోబరు | 2002 మార్చి |
12 | 14వ విధానసభ | రాజ్ కిషోర్ సింగ్ | 2002 ఫిబ్రవరి | 2007 మే | |
13 | 15వ విధానసభ | సమాజ్ వాదీ పార్టీ | 2007 మే[1] | 2012 మార్చి | |
14 | 16వ విధానసభ | 2012 మార్చి[2] | 2017 మార్చి | ||
15 | 17వ విధానసభ | అజయ్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | 2017 మార్చి[3] | 2022 |
16 | 18వ విధానసభ | అజయ్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | 2022[4] | ప్రస్తుతం |
మూలాలు
మార్చు- ↑ "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.