హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి

హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి (జననం 20 జూలై 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర హోం, బొగ్గు గనులు, సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి
హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి


బొగ్గు గనులు శాఖ
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

హోం శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2013 – 2019
ముందు ముకేశ్ గాద్వి
తరువాత పర్బాత్ భాయ్ పటేల్
నియోజకవర్గం బనస్కాంత
పదవీ కాలం
1998 – 2004
ముందు బి. కే. గాద్వి
తరువాత హరిసింహ్ ప్రతాపసింహ్ చావడ
నియోజకవర్గం బనస్కాంత

వ్యక్తిగత వివరాలు

జననం (1954-07-20) 1954 జూలై 20 (వయసు 69)
జగన, బనస్కాంత జిల్లా, (గుజరాత్).
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం బనస్కాంత & న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి ముంబై యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు మార్చు

# నుండి కు స్థానం
01 1998 1999 సభ్యుడు, 12వ లోక్‌సభ
02 1999 2004 సభ్యుడు, 13వ లోక్‌సభ
03 1999 2004 పట్టణ & గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యుడు
04 1999 2004 వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
05 1999 2004 ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు
06 1999 2004 మెంబర్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
07 1999 2004 సభ్యుడు, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ
08 1999 2004 పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
09 1999 2004 రసాయన ఎరువులపై కమిటీ సభ్యుడు
10 1999 2004 వాణిజ్య కమిటీ సభ్యుడు
11 1999 2004 రవాణా & పర్యాటకంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
12 1999 2004 పెట్రోలియంపై కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
13 2013 2014 సభ్యుడు, 15వ లోక్‌సభ
14 2014 2019 సభ్యుడు, 16వ లోక్‌సభ
15 2014 2019 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

మూలాలు మార్చు

  1. "Haribhai Parthibhai Chaudhary". Lok Sabha website. Archived from the original on 6 January 2014. Retrieved 5 January 2014.
  2. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.