హరీష్ చంద్ర మీనా (జననం 5 సెప్టెంబర్ 1954) భారతదేశానికి చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి & రాజకీయ నాయకుడు. ఆయన రాజస్థాన్ శాసనసభకు ఎమ్మెల్యేగా పని చేసి, 2014 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో టోంక్-సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

మార్చు
  1. The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.