హర్యానా గవర్నర్ల జాబితా

(హర్యానా గవర్నర్ నుండి దారిమార్పు చెందింది)

హర్యానా గవర్నర్ హర్యానా రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. ప్రస్తుత హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ 2021, జూలై 7 నుండి అధికారంలో ఉన్నారు.[1]

హర్యానా గవర్నరు
Incumbent
బండారు దత్తాత్రేయ

since 2021 జులై 7
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్ (హర్యానా); చండీగఢ్
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్ధర్మ వీర
నిర్మాణం1 నవంబరు 1966; 58 సంవత్సరాల క్రితం (1966-11-01)
వెబ్‌సైటుhttp://haryanarajbhavan.gov.in

అధికారాలు, విధులు

మార్చు

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

పనిచేసిన గవర్నర్లు జాబితా

మార్చు

హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటినుండి 1966 నవంబరు 1 నుండి గవర్నర్లుగా పనిచేసినవారి జాబితా[2][3]

వ.సంఖ్య పేరు చిత్తరువు నుండి వరకు
1 ధర్మ వీర   1966 నవంబరు 1 1967 సెప్టెంబరు 14
2 బీరేంద్ర నారాయణ్ చక్రవర్తి   1967 సెప్టెంబరు 15 1976 మార్చి 26
3 రంజిత్ సింగ్ నరులా   1976 మార్చి 27 1976 ఆగస్టు 13
4 జైసుఖ్ లాల్ హాథీ   1976 ఆగస్టు 14 1977 సెప్టెంబరు 23
5 హర్చరణ్ సింగ్ బ్రార్   1977 సెప్టెంబరు 24 1979 డిసెంబరు 9
6 సుర్జిత్ సింగ్ సంధావాలియా   1979 డిసెంబరు 10 1980 ఫిబ్రవరి 27
7 గణపతిరావు దేవ్‌జీ తపసే   1980 ఫిబ్రవరి 28 1984 జూన్ 13
8 సయ్యద్ ముజఫర్ హుస్సేన్ బర్నీ   1984 జూన్ 14 1988 ఫిబ్రవరి 21
9 హరి ఆనంద్ బరారీ   1988 ఫిబ్రవరి 22 1990 ఫిబ్రవరి 6
10 ధనిక్ లాల్ మండలం   1990 ఫిబ్రవరి 7 1995 జూన్ 13
11 మహాబీర్ ప్రసాద్   1995 జూన్ 14 2000 జూన్ 18
12 బాబు పరమానంద్   2000 జూన్ 19 2004 జూలై 1
13 ఓం ప్రకాష్ వర్మ   2004 జూలై 2 2004 జూలై 7
14 అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్   2004 జూలై 7 2009 జూలై 27
15 జగన్నాథ్ పహాడియా   2009 జూలై 27 2014 జూలై 26
16 కప్తాన్ సింగ్ సోలంకి[4]   2014 జూలై 27 2018 ఆగస్టు 25
17 సత్యదేవ్ నారాయణ్ ఆర్య   2018 ఆగస్టు 25 [5] 2021 జూలై 6
18 బండారు దత్తాత్రేయ[6][7]   2021 జూలై 7 అధికారంలో ఉన్నారు

మూలాలు

మార్చు
  1. https://www.india.gov.in/my-government/whos-who/governors
  2. https://haryanarajbhavan.gov.in/former-heads/
  3. Arora, Akansha (2024-03-09). "List of Former Governors of Haryana (1966-2024)". adda247. Retrieved 2024-09-11.
  4. "Former Governors". 2022. Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  5. "Satyadev Narayan Arya takes oath as new Haryana Governor". Business Standard. Press Trust of India. 25 August 2018.
  6. TV9 Telugu (15 July 2021). "హర్యానా 18వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం.. వీడియో - Bandaru Dattatreya takes oath as Governor of Haryana in Chandigarh". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "Raj Bhavan Haryana | India". Retrieved 2024-09-11.