హర్విందర్ కళ్యాణ్

రామ్ కుమార్ కశ్యప్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఘరౌండ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

జగ్‌మోహన్‌ ఆనంద్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 అక్టోబర్ 2024
ముందు జియాన్ చంద్ గుప్తా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు నరేందర్ సాంగ్వాన్
నియోజకవర్గం ఘరౌండ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రామ్ కుమార్ కశ్యప్ 2024 ఎన్నికలలో ఘరౌండ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ రాథోడ్ పై 4,531 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Hindustantimes (26 October 2024). "Harvinder Kalyan: A civil engineer who fulfilled his father's dream to become MLA". Retrieved 27 October 2024.
  3. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  4. The Tribune (25 October 2024). "Three-time MLA Harvinder Kalyan is Haryana Speaker" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  5. The Hindu (26 October 2024). "Harvinder Kalyan elected as Speaker of Haryana Assembly" (in Indian English). Retrieved 27 October 2024.