హలో యమ
హలో యమ 1999 సెప్టెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.ఎంటర్ ప్రైజెస్ పతాకంపై బాలరాజు అనేకల్ నిర్మించిన ఈ సినిమాకు పవిత్రన్ దర్శకత్వం వహించాడు. సురేష్, రక్ష, మంత్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [1]
హలో యమ (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పవిత్రన్ |
---|---|
తారాగణం | సురేష్, రక్ష , మంత్ర |
నిర్మాణ సంస్థ | బి.ఆర్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సురేష్
- రక్ష
- పృధ్వీ
- కోట శ్రీనివాసరావు
- బాబూమోహన్
- సుధాకర్
- బ్రహ్మానందం
- బాలరాజు అనేకల్
- తనికెళ్ళ భరణి
- గుండు హనుమంతరావు
- గౌతంరాజు
- ఇందు
- ముస్వాన్
- శృతి
- శోభ
- మంగారెడ్ది
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పవిత్రన్
- సమర్పణ: బి.సంతోష్ మరిరాజ్, అనెకల్ కృష్ణమూర్తి
- కథ: బి.ఆర్.ఎంటర్ ప్రైజెస్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, గుండవరపు సుబ్బారావు, సురేంద్రకృష్ణ,
- గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర, స్వర్ణలత
- కళ: యం.యస్. వాసు
- నృత్యం: అమీర్, ప్రేమలత
- స్టిల్స్: వేణు
- ఫైట్స్: రాజు
మూలాలు
మార్చు- ↑ "Hello Yama (1999)". Indiancine.ma. Retrieved 2021-04-04.