రక్ష ప్రముఖ సినీ నటి. ఈవిడ ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈవిడ తెలుగు. తమిళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలలో నటించారు.

రక్ష
జననంరాణి
జనవరి 31, 1974
నివాస ప్రాంతంహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లురక్ష
వృత్తిసినీ నటి
మతంహిందూ-గవర
పిల్లలుదీక్ష (కుమార్తె)
తండ్రిపెంటకోట నరసింగరావు
తల్లిరత్నమాణిక్యం

బాల్యంసవరించు

ఈమె బాల్యం, విద్యాభ్యాసం అంతా చెన్నై లో గడిచింది.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

హిందీసవరించు

  • బడేమియ ఛోటే మియా

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రక్ష&oldid=2883661" నుండి వెలికితీశారు