మంత్ర 2007 డిసెంబర్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. తులసీ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, చార్మీ కౌర్, జీవా, మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, చిత్రం శీను, విజయ్ తదితరులు నటించగా, కమలాకర్ సంగీతం అందించాడు.

మంత్ర
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం తులసీ రామ్
తారాగణం శివాజీ, చార్మీ కౌర్, జీవా, మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, చిత్రం శీను, విజయ్
విడుదల తేదీ 14 డిసెంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మంత్ర&oldid=2945918" నుండి వెలికితీశారు