ప్రధాన మెనూను తెరువు

హల్వా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో దొరకే మిఠాయి. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు. కేరళ హాల్వా తయారీకి బహు ప్రసిద్ధి.

హల్వా
PistHalva.jpg
Tahini-based halva with pistachios
మూలము
ఇతర పేర్లుhalawa, haleweh, halava, helava, helva, halwa, aluva, chalva
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Flour base: grain flour
Nut base: nut butter and sugar
భారతదేశంలో అన్ని ప్రాంతాలలో దొరికే మిఠాయి హల్వా

హల్వా తయారీ విధానంసవరించు

హల్వా ముఖ్యంగా రెండు రకాలు అవి.

వివిద ప్రాంతాలలో హల్వా తయారీ, వాడకంసవరించు

హల్వా రకాలుసవరించు

కేరళ హల్వాసవరించు

గోధుమ హల్వాసవరించు

కావలసిన పదార్ధాలుసవరించు

2 కప్పుల గోధుమ లు,2 కప్పుల పంచదార,1 కప్పు నీరు, మిఠాయి రంగు,1 కప్పు నెయ్యి.

గోధుమలను ఓ గిన్నెలో తీసుకొని అవి మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు నానిన గోధుమలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.అప్పుడు గోధుమ పాలు తయారవుతాయి.

ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాత్రలో 2 కప్పుల పంచదార ఒక కప్పు నీరు పోసి పాకం పట్టుకోవాలి.ఇప్పుడు ఈ పాకంలో గోధుమ పాలు పోసి అడుగంటకొండా సన్నటి సెగపై కలుపుతూ ఉండాలి.హల్వా దగ్గర పడుతుండగా నెయ్యి పోస్తూ కలుపుతూఉండాలి.మొత్తం గట్టి పడినతర్వాత జీడిపప్పు మరియు మిఠాయి రంగు వేసి కలపాలి.ఆ తర్వాత దించి వేసి ఓ వెడల్పాటి పళ్ళెంలో నెయ్యి రాసి తయారైన హల్వాను వేసి చల్లారబెట్టాలి.చివరగా ముక్కలుగా కోయాలి.

మైదా హల్వాసవరించు

బంగాళ దుంప హల్వాసవరించు

బియ్యం పిండి హల్వాసవరించు

బాదం హల్వాసవరించు

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హల్వా&oldid=2622549" నుండి వెలికితీశారు