హసీనా

గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో 2004లో విడుదలైన కన్నడ సినిమా.

హసీనా, 2004లో విడుదలైన కన్నడ సినిమా. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తార, చంద్రహాస్ ఉల్లాల్, చిత్ర షెనాయ్ తదితరులు నటించారు. ఇందులోని నటనకు నటి తారా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[1]

హసీనా
దర్శకత్వంగిరీష్ కాసరవల్లి
రచనభాను ముస్తక్
తారాగణంతార
చంద్రహాస్ ఉల్లాల్
చిత్ర షెనాయ్
దేశంభారతదేశం
భాషకన్నడ
తార, గిరీష్ కాసరవల్లి (చిత్ర దర్శకుడు)

నటవర్గం

మార్చు
 
హసీనా పాత్రలో తార. ఆమె నటనకు ఉత్తమ నటిగా ఆమెకు జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది
  • తార (హసీనా)
  • చంద్రహాస్ ఉల్లాల్ (యాకూబ్‌)
  • చిత్ర షెనాయ్ (జులేకా బేగం)
  • పురుషోత్తం తలవట (ముత్తువల్లి సాబ్)
  • రుతు (ముత్తువల్లి భార్య)
  • బేబీ బోధిని (మున్నీ)

ఇతర సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాత: చిగురు చిత్ర
  • రచయిత: రాజీవ్ కౌల్
  • సినిమాటోగ్రాఫర్: ఎస్ రామచంద్ర ఐతల్
  • ఎడిటర్: ఎంఎన్ స్వామి
  • మాటలు: లక్ష్మీపతి కోలార్, గిరీష్ కాసరవల్లి
  • సౌండ్ డిజైన్: రాజన్
  • సౌండ్ రికార్డింగ్: విజయ్ కుమార్, శరవణన్
  • రీ-రికార్డింగ్: మహేంద్రన్
  • ఆర్ట్ డైరెక్టర్: శశిధర అడాపా, రవి
  • కాస్ట్యూమ్ డిజైన్: ఇష్రత్ నిస్సార్ ఎంఎన్ స్వామి
  • మేకప్: కుమార్ నోనావినకేరే

అవార్డులు, గౌరవాలు

మార్చు
అవార్డు అవార్డు వర్గం- విజేత
2004 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటి- తార[2]
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- ఇష్రాత్ నిస్సార్, MN స్వామి[2]
కుటుంబ సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ చిత్రం [2]
కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు (2004–05) ఉత్తమ సామాజిక చిత్రంగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు - గిరీష్ కాసరవల్లి
ఉత్తమ బాలనటి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు- బేబీ బోధిని భార్గవి[3]

డివిడి విడుదల

మార్చు

సినిమా విడుదలైన 12 సంవత్సరాల తర్వాత టోటల్ కన్నడ వీడియో ద్వారా 2016 ఆగస్టులో డివిడి విడుదలయింది.

మూలాలు

మార్చు
  1. "Upperstall.com". Girish Kasaravalli's films.
  2. 2.0 2.1 2.2 Awards for Hasina. IMDb.
  3. Karnataka State Film Awards 2004-05 announced – Monalisa bagged the first best film award

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హసీనా&oldid=4248732" నుండి వెలికితీశారు