భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కి భారత జాతీయ చలనచిత్ర పురస్కారం

భారతదేశం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా ప్రతి సంవత్సరం అందించే భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు ఒకటి.

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్
భారతీయ సినిమాకు చేసిన కృషికి జాతీయ అవార్డు
Awarded forఒఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
Sponsored byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Reward(s)
  • రజత కమలం)
  • 50,000 (US$630)
మొదటి బహుమతి1984
Last awarded2020
గత గ్రహీతనచికేత్ బార్వే, మహేష్ షేర్లా
Highlights
మొత్తం పురస్కారాలు48
తొలి గ్రహీత
  • హరదాస్
  • బాపుల్దాస్

32వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సందర్భంగా 1984లో ఈ పురస్కారాలన్ని ప్రారంభించారు. దేశంలోని అన్ని భారతీయ భాషలలో ఆ సంవత్సరంలో నిర్మించిన సినిమాలకు ప్రదానం చేస్తారు.

అధిక ఆవార్డులు

మార్చు

గ్రహీతలు

మార్చు

ఈ పురస్కారంలో రజత కమలం, నగదు బహుమతి అందజేయబడుతుంది. నీతా లుల్లా ఈ విభాగంలో నాలుగుసార్లు పురస్కారం అందుకుంది.

సంవత్సరాల్లో అవార్డు విజేతలు క్రింది ఉన్నారు:

అవార్డు గ్రహీతల జాబితా
సంవత్సరం గ్రహీత సినిమా భాష వివరణ మూలాలు
1984 హరదాస్ ఘరే బైరే బెంగాలీ [1]
బాపుల్దాస్
1985 సబా జైదీ త్రికాల్ హిందీ [2]
1986 ప్రభాత్ ఝా పరిణతి హిందీ [3]
1987 రామిల్లా పటేల్ పెస్టోంజీ హిందీ [4]
మణి రాబడి
1988 సుదర్శన్ దాసి తెలుగు [5]
1989 పి. కృష్ణమూర్తి ఓరు వడక్కన్ వీరగాథ మళయాలం [6]
1990 భాను అథియా లేకిన్... హిందీ [7]
1991 నీతా లుల్లా లమ్హే హిందీ [8]
కాచిన్స్
లీనా దరూ
1992 మాలా డే రుడాలి హిందీ [9]
సింపుల్ కపాడియా
1993 లవ్లీన్ బైన్స్ ముహాఫిజ్ ఉర్దూ [10]
1994 సుప్రియా దాస్‌గుప్తా అమోదిని బెంగాలీ [11]
1995 డాలీ అహ్లువాలియా బాండిట్ క్వీన్ హిందీ [12]
1996 ఎం. దండపాణి కులం మళయాలం [13]
1997 వైశాలి కాసరవల్లి తాయ్ సాహెబ్ కన్నడ [14]
1998 ఎస్.బి. సతీషన్ దయా మళయాలం [15]
1999 సారిక హే రామ్ తమిళం [16]
2000 పి. కృష్ణమూర్తి భారతి తమిళం [17]
2001 భాను అథియా లగాన్ హిందీ [18]
2002 నీతా లుల్లా దేవదాస్ హిందీ [19]
అబు జానీ
సందీప్ ఖోస్లా
రెజా షరీఫీ
2003 బీబీ రే చోకర్ బాలి బెంగాలీ [20]
సుశాంతో పాల్
2004 ఇష్రత్ నిస్సార్ హసీనా కన్నడ [21]
2005 అన్నా సింగ్ తాజ్ మహల్: ఎటర్నల్ లవ్ స్టోరీ హిందీ [22]
సబ్యసాచి ముఖర్జీ బ్లాక్ హిందీ
2006 మంజీత్ మాన్ వారిస్ షా: ఇష్క్ దా వారిస్ పంజాబీ [23]
2007 రుమా సేన్‌గుప్తా కృష్ణకాంతర్ విల్ బెంగాలీ [24]
2008 నీతా లుల్లా జోధా అక్బర్ హిందీ [25]
2009 ఇంద్రన్స్ జయన్ కుట్టి శ్రాంక్ మళయాలం [26]
2010 ఇంద్రన్స్ జయన్ నమ్మ గ్రామం తమిళం [27]
2011 నీతా లుల్లా బాల గంధర్వ మరాఠీ [28]
నిహారిక ఖాన్ ది డర్టీ పిక్చర్ హిందీ
2012 పూర్ణిమా రామస్వామి పరదేశి తమిళం [29]
2013 సబర్ణి దాస్ జాతీశ్వర్ బెంగాలీ [30]
2014 డాలీ అహ్లువాలియా హైదర్ హిందీ [31]
2015
(63rd)
పాయల్ సలూజా నానక్ షా ఫకీర్ పంజాబీ [32]
2016 సచిన్ లోవలేకర్ సైకిల్ మరాఠీ [33]
2017
(65th)
గోబింద మండలం నాగర్కీర్తన్ బెంగాలీ
2018 ఇంద్రాక్షి పట్టానాయక్ మహానటి తెలుగు
గౌరంగ్ షా
అర్చన రావు
2019
(67th)
సుజిత్ సుధాకరన్ మరక్కార్: అరేబియా సముద్ర సింహం మళయాలం [34]
వి.సాయి
2020
(68th)
నచికేత్ బార్వే
మహేష్‌ షేర్లా
తానాజీ హిందీ

మూలాలు

మార్చు
  1. "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  2. "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  3. "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  4. "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  5. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  6. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  7. "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  8. "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  9. "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  10. "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  11. "42nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  12. "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  13. "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  14. "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  15. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  16. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  17. "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  18. "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  19. "50th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  20. "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  21. "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  22. "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  23. "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  24. "55th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  25. "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  26. "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  27. "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-03-21.
  28. "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India. Retrieved 2023-03-21.
  29. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 2023-03-21.
  30. "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. Archived from the original (PDF) on 16 April 2014. Retrieved 2023-03-21.
  31. "62nd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 24 March 2015. Retrieved 2023-03-21.
  32. "63rd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 28 March 2016. Retrieved 2023-03-21.
  33. "64th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 6 June 2017. Retrieved 2023-03-21.
  34. "67th National Film Awards: Complete list (updating)". The Hindu. 22 March 2021.

బయటి లింకులు

మార్చు

ఇవి చూడండి

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు