ఆనెస్ట్ రోగ్
(హానెస్ట్ రోగ్ నుండి దారిమార్పు చెందింది)
హెచ్.ఎమ్.రెడ్డి 1942లో ఎల్.వి.ప్రసాద్ ముఖ్య పాత్రధారిగా తీసిన సినిమాకి 'ఆనెస్ట్ రోగ్' అని పెట్టి తరువాత 'సత్యమే జయం' అనీ, 'ఘరానా దొంగ' అనీ తెలుగు పేర్లు పెట్టారు.[1]
ఆనెస్ట్ రోగ్ సత్యమే జయం (1942 తెలుగు సినిమా) | |
తారాగణం | ఎల్.వి.ప్రసాద్, ఎస్.పి.లక్ష్మణస్వామి, డి.సదాశివరావు, వి.కోటీశ్వరరావు, కె.వి.సుబ్బారావు, బొండాం, జింటాన్, సీతారాం, శివరాం, ఎం.ఎల్.నారాయణ, పి.వి.రమణారావు, బేబీ రోహిణి, కుమారి సరళ, దాసరి తిలకం, శాంతాబాయి, కామేశ్వరి, సుబ్బులు |
---|---|
నృత్యాలు | కుమారి సరళ |
గీతరచన | వెంపటి సదాశివబ్రహ్మం |
సంభాషణలు | వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | డి.లక్ష్మన్ |
నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఏకవీర చూసి విశ్వనాథ ఏమన్నారు? - ఈనాడు సినిమా జూలై 5, 2013". Archived from the original on 2013-07-28. Retrieved 2013-07-28.