హాసం ప్రచురణలు

ప్రచురణ సంస్థ

హాసం ప్రచురణలు ఒక ప్రచురణ సంస్థ.

ప్రచురణలు

మార్చు
 • మా మామయ్య ఘంటసాల - సావిత్రీ ఘంటసాల స్మృతి తరంగాలు
 • ఎందరో మహానుభావులు - అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు - తనికెళ్ళ భరణి
 • పద్మనాభం ఆత్మకథ - హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం ఆత్మకథ.
 • విజయగీతాలు - విజయావారి సినిమాలలోని పాటల కథా - కమామీషూ - యస్.వి.రామారావు
 • పొగబోతు భార్య - ఆలుమగలీయంపై హాస్యకథలు - ఎమ్బీయస్ ప్రసాద్
 • అచలపతి కథలు - 18 ఉడ్ హౌస్ తరహా హాస్య కథలు - ఎమ్బీయస్ ప్రసాద్
 • జంధ్యామారుతం - జంధ్యాల సినిమావలోకనం - పులగం చిన్నారాయణ
 • హ్యూమరథం - సినిమా నిర్మాణంలో చమత్కార ఉదంతాలు - రావి కొండలరావు
 • కిశోర్ జీవనఝరి - నట గాయకుడు కిశోర్ కుమార్ నవరసభరిత జీవిత చిత్రణం - ఎమ్బీయస్ ప్రసాద్
 • కోమలి గాంధారం - పురుష సమాజం పోకడలపై నేటి మహిళ సన్నాయి నొక్కులు - మృణాళిని
 • నవ్వుటద్దాలు - చమత్కార పద్యాల అందాలు చూపే అద్దాలు - ఆచార్య తిరుమల
 • టామ్ సాయర్ ప్రపంచయాత్ర - మార్క్ ట్వేన్ అనువాదం - నండూరి రామ్మోహనరావు
 • అనుపమ గీతాల తిలక్ - దర్శకనిర్మాత తిలక్ జ్ఞాపకాలు - వనం జ్వాలా నరసింహారావు
 • మాయాబజార్ - సినిమా తీసేవాళ్లపై సెటైర్ - స్వామి చిత్రానంద
 • హిందీ గేయ వైభవం - రఫీ పాడిన 16 పాటల అర్థాలు, సందర్భాలు - పి.వి.సత్యనారాయణ రాజు
 • గ్రాంఫోన్ రికార్డులపై ముందుమాట - డా. కె.వి.రావు
 • సినీ గీత వైభవం - తెలుగు సినిమాపాటను సుసంపన్నం చేసిన వారి జీవితచిత్రాలు - యస్.వి.రామారావు
 • స్వర సామ్రాజ్ఞి - లతా మంగేశ్కర్ జీవితగాథ
 • బండూ కతకితలు - హాస్యకథా సంపుటి