హింగోలి లోక్‌సభ నియోజకవర్గం

(హింగోలి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

హింగోలి లోక్‌సభ నియోజకవర్గం (Hingoli Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో శివసేన పార్టీకి చెందిన సుభాష్ వాంఖడే ఇక్కడి నుంచి విజయం సాధించాడు.

హింగోలి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°43′12″N 77°9′0″E మార్చు
పటం
ఈ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న హేమంత్ పాటిల్

అసెంబ్లీ సెగ్మెంట్లు

మార్చు

ఎన్నికైన సభ్యులు

మార్చు

2009 ఎన్నికలు

మార్చు

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన సుభాష్ వాంఖడే తన సమీప ప్రత్యర్థి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సూర్యకాంత పాటిల్ పై 73,634 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సుభాష్ కు 3,40,148 ఓట్లు రాగా, సూర్యకాంతకు 2,66,514 ఓట్లు లభించాయి. బహుజన సమాజ్ పార్టీకి చెందిన బీడి చవాన్ కు 1,11,357 ఓట్లతో 3వ స్థానం లభించింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (29 October 2023). "షిండే శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ రాజీనామా". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.

వెలుపలి లంకెలు

మార్చు