హిందుస్తాన్ మోటార్స్

హిందుస్తాన్ మోటర్స్ వాహనాలని తయారు చేసే ఒక భారతీయ సంస్థ. ఇది బిర్లా సాంకేతిక సేవలు లోని ఒక భాగం. మారుతి ఉద్యోగ్ లేక మునుపు ఇదే భారతదేశంలోని అతిపెద్ద వాహన తయారీదారు.

హిందుస్తాన్ మోటర్స్ లిమిటెడ్
తరహాPublic
స్థాపన1942
ప్రధానకేంద్రముహింద్ మోటర్, కలకత్తా, పశ్చిమ బెంగాల్
కీలక వ్యక్తులుసి. కే. బిర్లా (Chairman), మనోజ్ ఝా (Managing Director)
పరిశ్రమవాహనాలు
ఉత్పత్తులుఅంబాసిడర్
రెవిన్యూ??
ఉద్యోగులుదాదాపు. 4000[employees' web: www.autoworkers-ssku.org
మాతృ సంస్థC.K. Birla Group
వెబ్ సైటుwww.hindmotor.com
IN
1948 Hindustan 10

ట్యాక్సీ క్యాబ్ గా వ్యవహరింపబడే, ప్రభుత్వ వాహనం అంబాసిడర్ని రూపొందించేది ఈ సంస్థే. 1954 లో బ్రిటీషు మోడల్ మోరిస్ ఆక్స్ ఫర్డ్ ప్రేరణగా ఈ కారు రూపొందించబడింది.

గుజరాత్ లోని పోర్ట్ ఓఖాలో ప్రారంభమై, తర్వాత 1948 లో పశ్చిమ బెంగాల్ కు మారినది. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు హింద్ మోటర్గా వ్యవహరిస్తున్నారు.

మిత్సుబిషి తో జాయింట్ వెంచర్ మార్చు

1998 లో మిత్సుబిషితో జాయింట్ వెంచర్ కుదుర్చుకొన్నది. తమిళ నాడులోని తిరువల్లూరులో ఈ కార్మాగారము ఉంది.

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.