హిమాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
హిమాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
(హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుల జాబితా నుండి దారిమార్పు చెందింది)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్తుత & గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం 6 సంవత్సరాల కాలానికి 3 సభ్యులను ఎన్నుకుంటుంది. 1952 సంవత్సరం నుండి రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడుతుంది.[1]
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు
మార్చుపేరు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | పర్యాయాలు | గమనికలు | |
---|---|---|---|---|---|---|
హర్ష్ మహాజన్ | బీజేపీ | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 02 | 1 | [2] | |
సికిందర్ కుమార్ | బీజేపీ | 2022 ఏప్రిల్ 03 | 2028 ఏప్రిల్ 02 | 1 | [3] | |
ఇందు గోస్వామి | బీజేపీ | 2020 ఏప్రిల్ 10 | 2026 ఏప్రిల్ 09 | 1 | [4][5] |
రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
మార్చుపేరు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | పర్యాయాలు | గమనికలు | |
---|---|---|---|---|---|---|
హర్ష్ మహాజన్ | బీజేపీ | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 02 | 1 | [2] | |
సికిందర్ కుమార్ | బీజేపీ | 2022 ఏప్రిల్ 03 | 2028 ఏప్రిల్ 02 | 1 | [3] | |
ఇందు గోస్వామి | బీజేపీ | 2020 ఏప్రిల్ 10 | 2026 ఏప్రిల్ 09 | 1 | [4][5] | |
జగత్ ప్రకాష్ నడ్డా | బీజేపీ | 2018 ఏప్రిల్ 03 | 2024 ఏప్రిల్ 02 | 2 | ||
ఆనంద్ శర్మ | ఐఎన్‌సీ | 2016 ఏప్రిల్ 03 | 2022 ఏప్రిల్ 02 | 3 | ||
విప్లవ్ ఠాకూర్ | ఐఎన్‌సీ | 2014 ఏప్రిల్ 10 | 2020 ఏప్రిల్ 09 | 2 | ||
జగత్ ప్రకాష్ నడ్డా | బీజేపీ | 2012 ఏప్రిల్ 03 | 2018 ఏప్రిల్ 02 | 1 | ||
బిమ్లా కశ్యప్ సూద్ | బీజేపీ | 2010 ఏప్రిల్ 03 | 2016 ఏప్రిల్ 02 | 1 | ||
శాంత కుమార్ | బీజేపీ | 2008 ఏప్రిల్ 10 | 2014 ఏప్రిల్ 09 | 1 | ||
విప్లవ్ ఠాకూర్ | ఐఎన్‌సీ | 2006 ఏప్రిల్ 03 | 2012 ఏప్రిల్ 02 | 1 | ||
ఆనంద్ శర్మ | ఐఎన్‌సీ | 2004 ఏప్రిల్ 03 | 2010 ఏప్రిల్ 02 | 2 | ||
సురేష్ భరద్వాజ్ | బీజేపీ | 2002 ఏప్రిల్ 10 | 2008 ఏప్రిల్ 09 | 1 | ||
కృపాల్ పర్మార్ | బీజేపీ | 2000 ఏప్రిల్ 03 | 2006 ఏప్రిల్ 02 | 1 | ||
అనిల్ శర్మ | హెచ్.వి.సి | 1998 ఏప్రిల్ 03 | 2004 ఏప్రిల్ 02 | 1 | ||
చంద్రేష్ కుమారి కటోచ్ | ఐఎన్‌సీ | 10-ఏప్రి-1996 | 2002 ఏప్రిల్ 09 | 1 | ||
సుశీల్ బరోంగ్పా | ఐఎన్‌సీ | 1994 ఏప్రిల్ 03 | 2000 ఏప్రిల్ 02 | 2 | ||
మహేశ్వర్ సింగ్ | బీజేపీ | 1992 ఏప్రిల్ 03 | 1998 ఏప్రిల్ 02 | 1 | ||
క్రిషన్ లాల్ శర్మ | బీజేపీ | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
సుశీల్ బరోంగ్పా | ఐఎన్‌సీ | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 1 | ||
చందన్ శర్మ | ఐఎన్‌సీ | 1986 ఏప్రిల్ 03 | 1992 ఏప్రిల్ 02 | 1 | ||
ఆనంద్ శర్మ | ఐఎన్‌సీ | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 1 | ||
రోషన్ లాల్ | ఐఎన్‌సీ | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 3 | ||
ఉషా మల్హోత్రా | ఐఎన్‌సీ | 1980 ఏప్రిల్ 03 | 1986 ఏప్రిల్ 02 | 1 | ||
మొహిందర్ కౌర్ | బీజేపీ | 1978 ఏప్రిల్ 10 | 1984 ఏప్రిల్ 09 | 1 | ||
రోషన్ లాల్ | ఐఎన్‌సీ | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 2 | ||
జియాన్ చంద్ తోటు | ఐఎన్‌సీ | 1974 ఏప్రిల్ 03 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
జగన్నాథ్ భరద్వాజ్ | ఐఎన్‌సీ | 1972 ఏప్రిల్ 10 | 1978 ఏప్రిల్ 09 | 1 | ||
రోషన్ లాల్ | ఐఎన్‌సీ | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
సత్యవతి డాంగ్ | ఐఎన్‌సీ | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
సీఎల్ వర్మ | ఐఎన్‌సీ | 1964 ఏప్రిల్ 03 | 1970 ఏప్రిల్ 02 | 2 | బిలాస్‌పూర్ జిల్లా | |
శివా నంద్ రాముల్ | ఐఎన్‌సీ | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
లీలా దేవి | ఐఎన్‌సీ | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 1 | ||
సీఎల్ వర్మ | ఐఎన్‌సీ | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | బిలాస్‌పూర్ జిల్లా |
మూలాలు
మార్చు- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, Sansad Bhawan, New Delhi.
- ↑ 2.0 2.1 The Economic Times (28 February 2024). "BJP candidate Harsh Mahajan wins lone Rajya Sabha seat from Himachal Pradesh". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
- ↑ 3.0 3.1 "Sikander Kumar elected unopposed to Rajya Sabha from Himachal". 24 March 2022. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
- ↑ 4.0 4.1 Hindustan Times (12 March 2020). "Indu Goswami is BJP's Rajya Sabha nominee from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
- ↑ 5.0 5.1 India Today (18 March 2020). "BJP's Indu Goswami elected to Rajya Sabha from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.