ఆనంద్ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. ఆయన ప్రస్తుతం రాజ్యసభలో ఉప ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.[1][2]

ఆనంద్ శర్మ
ఆనంద్ శర్మ
రాజ్యసభలో ఉప ప్రతిపక్ష నాయకుడు
Assumed office
8 జూన్ 2014
అంతకు ముందు వారుఎంజే.అక్బర్
రాజ్యసభ సభ్యుడు
Assumed office
3 ఏప్రిల్ 2016
నియోజకవర్గంహిమాచల్ ప్రదేశ్
In office
5 జులై 2010 – 9 మార్చ్ 2016
నియోజకవర్గంరాజస్థాన్
భారీ పరిశ్రమల శాఖ మంత్రి
In office
22 మే 2009 – 26 మే 2014
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుకమల్ నాథ్
తరువాత వారునిర్మల సీతారామన్
వ్యక్తిగత వివరాలు
జననం (1953-01-05) 1953 జనవరి 5 (వయసు 71)
షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిజెనోబియా శర్మ
కళాశాలహిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ
వృత్తిన్యాయవాది, రాజకీయ నాయకుడు

నిర్వహించిన భాద్యతలు

మార్చు
 • 1984–86 సభ్యుడు, పార్లమెంట్ పిటిషన్స్ కమిటీ రాజ్య సభ
 • 1985–88 సభ్యుడు, లోక్ పాల్ బిల్ పార్లమెంట్ కమిటీ
 • 1986–89 నామినేటెడ్ రాజ్య సభ చైర్మన్ ప్యానల్ స్పీకర్
 • 2004 ఏప్రిల్ హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్య సభకు ఎన్నిక
 • ఆగస్టు. 2004 – జనవరి. 2006 సభ్యుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ - డిఫెన్సె
 • 2004 అక్టోబరు – 2006 జనవరి భారత విదేశాంగ శాఖ మంత్రి
 • 2006 జనవరి 29 – 2009 మే 22 విదేశాంగ శాఖ సహాయ మంత్రి
 • 2009 మే 22 – 2014 మే 20 పరిశ్రమ శాఖ మంత్రి
 • 2010 జూలై రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నిక, రాజీనామా 2016 మార్చి 7
 • 2011 జూలై 12 – కేంద్ర జౌళి శాఖ మంత్రి (అదనపు బాధ్యతలు)
 • 2016 మార్చి 14 రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నిక[3]

మూలాలు

మార్చు
 1. Biharprabha News (8 June 2014). "Ghulam Nabi Azad named Leader of Congress in Rajya Sabha". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 4 May 2021.
 2. Sakshi (4 May 2021). "'ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి'". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
 3. "Anand Sharma elected unopposed to RS". Retrieved 4 May 2021.