హిమాయత్ సాగర్ (సరస్సు)
హిమాయత్ సాగర్ (Urdu: حمايت ساگر) భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నగరానికి 20 కి.మీ దూరంలో గల కృత్రిమ సరస్సు.[1] ఇది మరో అతిపెద్ద కృత్రిక జలాశయం అయిన ఒస్మాన్ సాగర్కు సమాత్రరంగా ఉంటుంది. దీని నీటి లిల్వ సామర్థ్యం సుమారు 3.0 టి.ఎం.సిలు.
హిమాయత్ సాగర్ | |
---|---|
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము |
అక్షాంశ,రేఖాంశాలు | 17°18′N 78°21′E / 17.300°N 78.350°E |
రకం | reservoir |
వెలుపలికి ప్రవాహం | మూసీ నది |
ప్రవహించే దేశాలు | భారత దేశము |
చరిత్ర
మార్చుమూసీ నది యొక్క ఉపనది అయిన "ఎసి" పై ఈ రిజర్వాయరు యొక్క నిర్మాణం 1927 లో పూర్తయినది. ఈ రిజర్వాయరును హైదరాబాదు ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చుటకు, 1908నాటి హైదరాబాదు వరదలు వంటి వరదల బారి నుండి రక్షించుటకు నిర్మించారు. ఈ నిర్మాణం హైదరాబాదు చివరి నిజాం అయిన ఒస్మాన్ అలీ ఖాన్ ద్వారా జరిగింది. ఆయన కుమారుడు అయిన "హిమాయత్ అలీ ఖాన్" పేరుతొ ఈ జలాశయానికి "హిమాయత్ సాగర్" అని నామకరణం జరిగింది.
హిమాయత్ సాగర్, ఒస్మాన్ సాగర్ రిజర్వాయర్లు జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదులకు నిరంతరం నీటి సరఫరా చేస్తూంటాయి. జంట నగరాలలో జనాల రద్దీ పెరిగినందున ఈ రిజర్వాయర్ల నీరు సరిపోవుటలేదు.
ఈ రిజర్వాయరును నిర్మాణం చేసినపుడు సాంకేతిక పరిజ్ఞాన్నందించే ఇంజనీరు ఖాజా కొహినుద్దీన్ (మొహమ్మత్ హుస్సేన్ కుమారుడు)
The grassy area adjoining the lake is an ideal picnic and recreation spot. The road atop the bund is popular for a good drive.
In June 2012, the water level at Osmansagar was 1769.8 feet. On October 1, 2012, the level was 1771.8 feet, an increase of a mere 2 feet. Similarly, in Himayatsagar, the water level in June 2012 was 1743.3 feet and on October 1, it was 1,747.4 feet, an increase of about 4 feet. In October 2011, the water levels at Osmansagar and Himayatsagar were 1781.9 feet and 1754.9 feet respectively.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి (10 March 2017). "ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరదనీరు". Archived from the original on 27 జూలై 2018. Retrieved 28 July 2018.