హిమ్మత్ రామ్ భంభు
హిమ్మత్ రామ్ భంభు (జననం 14 ఫిబ్రవరి 1956) ప్రకృతి కార్యకర్త, వన్యప్రాణి సంరక్షకుడు, పర్యావరణ కార్యకర్త. [1] భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ ని అందుకున్నాడు. [2]
వ్యక్తిగత జీవితం
మార్చుభంభు 1956 ఫిబ్రవరి 14న రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా సుఖాసి గ్రామంలో జన్మించాడు. [3]
సామాజిక సేవ
మార్చుభంభు చెట్లను నాటడం, పక్షులు, వన్యప్రాణులను సంరక్షించడం, అటవీ సంరక్షణలో నిమగ్నమయ్యాడు. [4]
అవార్డులు
మార్చు- పద్మశ్రీ (2020)
- రాజీవ్ గాంధీ పర్యావరణ పరిరక్షణ పురస్కారం (2014) [5]
- రాజస్థాన్ రాష్ట్ర అమృతా దేవి విష్నోయి పురస్కారం (2003)
మూలాలు
మార్చు- ↑ "राजस्थान के ट्री- मैन हिम्मताराम की मेहनत और हिम्मत को मिला है पद्मश्री सम्मान". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-12-19.
- ↑ "Padma Awards 2020 Announced". pib.gov.in. Retrieved 2021-12-19.
- ↑ "जानिए कौन हैं पद्मश्री तक पहुंचने वाले हिम्मताराम भाम्भू, जिनसे राष्ट्रपति भी कर चुके हैं चर्चा | padamshri awardee Himmataram Bhambhu : Himmat ram Bhambhu Rajasthan". Patrika News (in హిందీ). 2020-01-26. Retrieved 2021-12-19.
- ↑ "ई कॉन्क्लेव". Zee News (in హిందీ). Retrieved 2021-12-19.
- ↑ "Conservationist Himmat Ram Bhambhu wins Padma Shri". India CSR Network (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2021-12-19.