హృతికా ఛెబర్
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
హృతిక ఛెబర్ (ఆంగ్లం:Hritiqa Chheber; జననం 1988 జూన్ 6) భారతీయ సినిమా. ఆమె మోడలింగ్ చేస్తుంది, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్. హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఆపరేషన్ మేఫెయిర్ (2023), తెలుగు సినిమా అమ్మాయి నచ్చింది (2018) సినిమాలతో ఆమె ప్రసిద్ధి చెందింది.
హృతికా ఛెబర్ | |
---|---|
జననం |
అలాగే, జుబిన్ నౌటియాల్‌తో గణేశ, సిప్పీ గిల్‌తో ప్యార్ నహీ ఘట్టా, సుఖ్‌విందర్ సింగ్‌తో జై జైకార్, స్వాతి శర్మతో బార్బీ గర్ల్, రంఝా యార్, పెహ్లాన్ తేరే కర్కే వంటి పలు ఆల్బమ్ లతో ఆమె పేరుతెచ్చుకుంది.