హెచ్.ఎం. రేవణ్ణ
హెచ్.ఎం. రేవణ్ణ (జననం 1969 మార్చి 18) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభకు, ఒకసారి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో ఉన్నత రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (1 September 2017). "Karnataka CM Siddaramaiah cabinet to see three new faces today". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
- ↑ The Economic Times (1 September 2017). "Siddaramaiah inducts 3 ministers to fill vacant slots". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
- ↑ The New Indian Express (2 November 2017). "Will close online ticket booking of private buses: Karnataka Transport Minister H M Revanna". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.