హెచ్.కె. పాటిల్
హనుమంతగౌడ కృష్ణగౌడ పాటిల్ (జననం 1953 ఆగస్టు 15) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.[3]
హనుమంతగౌడ కృష్ణగౌడ పాటిల్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 మే 2018 | |||
మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 సెప్టెంబర్ 2020 | |||
అధ్యక్షుడు | సోనియా గాంధీ & మల్లికార్జున్ ఖర్గే | ||
---|---|---|---|
ముందు | మల్లికార్జున్ ఖర్గే | ||
గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 18 మే 2013 – 17 మే 2018 | |||
ముందు | జగదీష్ షెట్టర్ | ||
తరువాత | కృష్ణ బైరే గౌడ | ||
న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 డిసెంబర్ 2004 – 1 ఫిబ్రవరి 2006 | |||
ముందు | ఎంపీ ప్రకాష్ | ||
తరువాత | బసవరాజ్ హోరెత్తి | ||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 12 డిసెంబర్ 2003 – 28 మే 2004 | |||
జలవనురుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 17 అక్టోబర్ 1999 – 12 డిసెంబర్ 2003 | |||
ప్రతిపక్ష నాయకుడు, కర్ణాటక శాసనమండలి
| |||
పదవీ కాలం 28 డిసెంబర్ 1994 – 16 అక్టోబర్ 1999 | |||
జౌళిశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 20 జనుఅరీ 1992 – 11 డిసెంబర్ 1994 | |||
కర్ణాటక క్యాబినెట్ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 మే 2023[1] | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హుల్కోటి, కర్ణాటక, భారతదేశం | 1953 ఆగస్టు 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | హేమ హెచ్ పాటిల్ [2] | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
నివాసం | హులాకోటి, గడగ్ జిల్లా– 582 205 | ||
వృత్తి | జర్నలిస్ట్ |
మూలాలు
మార్చు- ↑ "K. H. Muniyappa sworn as Cabinet Minister in Government of Karnataka".
- ↑ https://web.archive.org/web/20140305101746/http://www.kar.nic.in/kla/Sri%20H%20K%20%20Patil.htm Sri H.K. Patil Graduates Constituency (Indian National Congress)
- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.