హెచ్. ఎస్. ప్రణయ్

ప్రణయ్ హసీనా సునీల్ కుమార్ (జననం 17 జూలై 1992) (ఆంగ్లం: Prannoy H. S.) హైదరాబాదులోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.[2] హెచ్. ఎస్. ప్రణయ్ తిరువనంతపురంనకు చెందిన భారత షట్లర్. అతను కేంద్రీయ విద్యాలయ అక్కులంలో చదువుకున్నాడు.[3] ఆయన కెరీర్-అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 8ని కలిగి ఉన్నాడు.[4] అతను 2018 జూన్ లో దానిని సాధించాడు.

హెచ్. ఎస్. ప్రణయ్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంప్రణయ్ హసీనా సునీల్ కుమార్
జననం (1992-07-17) 1992 జూలై 17 (వయసు 32)
ఢిల్లీ, భారతదేశం
నివాసముతిరువనంతపురం, కేరళ, భారతదేశం
ఎత్తు1.78 m
బరువు73 kg
దేశంభారతదేశం
వాటంకుడి
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం8 (3 మే 2018[1])
ప్రస్తుత స్థానం21 (26 జూన్ 2022)
BWF profile

కెరీర్

మార్చు

2022

ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత దేశం విజేతగా నిలవడంలో హెచ్ ఎస్ ప్రణయ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ప్రపంచ నాలుగో ర్యాంకర్ ను ఓడిస్తూ మలేసియా ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.[5]

మూలాలు

మార్చు
  1. "BWF World Rankings: Men's Singles". Badminton World Federation. Retrieved 16 November 2017.
  2. Prannoy training at the Gopichand Academy
  3. "Manorama Sports Star 2017: Prannoy's giant-killing acts". Manorama Online. Retrieved 23 March 2019.
  4. Badminton India Rankings
  5. "క్వార్టర్స్‌లో సింధు". web.archive.org. 2022-07-01. Archived from the original on 2022-07-01. Retrieved 2022-07-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)