హెడ్స్ అండ్ టేల్స్
హెడ్స్ అండ్ టేల్స్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.కె.ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్, రమ్య క్రియేషన్స్ బ్యానర్ల పై ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి నిర్మించిన ఈ సినిమాకు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించాడు. సునీల్, సుహాస్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 2021 అక్టోబరు 8న నటి రెజీనా విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను 2021 అక్టోబరు 16న విడుదల చేశారు.[2] హెడ్స్ అండ్ టేల్స్ సినిమా ‘జీ5’ ఓటీటీలో అక్టోబరు 22న విడుదలైంది.
హెడ్స్ అండ్ టేల్స్ | |
---|---|
దర్శకత్వం | సాయి కృష్ణ ఎన్రెడ్డి |
కథ | సందీప్ రాజ్ |
తారాగణం | సునీల్, సుహాస్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య |
ఛాయాగ్రహణం | వెంకట్ ఆర్ శాఖమూరి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థలు | పాకెట్ మనీ పిక్చర్స్, రమ్య క్రియేషన్స్ |
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీ | 22 అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సునీల్[3]
- సుహాస్
- చాందిని రావు
- దివ్య శ్రీపాద - మంగ
- శ్రీవిద్య మహర్షి - అనీషా
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: పాకెట్ మనీ పిక్చర్స్, రమ్య క్రియేషన్స్
- నిర్మాతలు:ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి
- కథ, స్క్రీన్‌ప్లే:సందీప్ రాజ్
- దర్శకత్వం: సాయి కృష్ణ ఎన్రెడ్డి
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్ శాఖమూరి
- ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్
మూలాలు
మార్చు- ↑ NTV (8 October 2021). "రెజీనా ఆవిష్కరించిన 'హెడ్స్ అండ్ టేల్స్' ఫస్ట్‌లుక్". Archived from the original on 20 అక్టోబరు 2021. Retrieved 20 October 2021.
- ↑ Eenadu (16 October 2021). "ముగ్గురు అమ్మాయిల తలరాతలు.. హెడ్స్ అండ్ టేల్స్ ట్రైలర్ చూశారా? - heads and tales official trailer". Archived from the original on 20 అక్టోబరు 2021. Retrieved 20 October 2021.
- ↑ TV9 Telugu (9 October 2021). "సునీల్ ప్రధాన పాత్రలో 'హెడ్స్ అండ్ టేల్స్'.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్." Archived from the original on 20 అక్టోబరు 2021. Retrieved 20 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)