సందీప్ రాజ్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. ఆయన 2020లో కలర్‌ ఫొటో సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నాడు.

సందీప్ రాజ్
జాతీయతభారతదేశం
వృత్తిరచయిత, దర్శకుడు, నటుడు
క్రియాశీల సంవత్సరాలు2020–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచాందినీ రావు

వివాహం

మార్చు

సందీప్ రాజ్, చాందినీ రావులు ‘కలర్ ఫొటో’ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు, నటిలా పరిచయమై వారిద్దరూ ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో 2024 నవంబర్ 11న ఎంగేజ్‌మెంట్‌ (నిశ్చితార్థం) చేసుకొని,[1][2] డిసెంబర్ 7న తిరుపతిలో వివాహం చేసుకున్నారు.[3][4][5][6]

సినీ ప్రస్థానం

మార్చు

సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్​తో తన సినీ జీవితాన్ని ప్రారంభించి 2020లో కలర్‌ ఫొటో సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్​తో పాటు 'ముఖ చిత్రం' సినిమాలకు కథలు అందించాడు.

సినిమాలు
సంవత్సరం పేరు దర్శకుడు కథ రచయిత మాటలు నటుడు ఇతర విషయాలు మూలాలు
2019 ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ         నటుడిగా తొలి సినిమా
2020 కలర్‌ ఫొటో         తొలి సినిమా
కృష్ణ అండ్ హిజ్ లీలా        
2021 హెడ్స్ అండ్ టేల్స్        
2022 గుడ్ లక్ సఖీ        
పంచతంత్రం        
ముఖచిత్రం        
సీతా రామం        
మిషన్ ఇంపాజిబుల్        
2023 ఆర్‌డిఎక్స్: రాబర్ట్ డోనీ జేవియర్        
2025 మోగ్లీ         [7]

మూలాలు

మార్చు
  1. Eenadu (11 November 2024). "నటితో 'కలర్‌ ఫొటో' దర్శకుడి నిశ్చితార్థం". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  2. V6 Velugu (12 November 2024). "టాలీవుడ్ హీరోయిన్‌తో కలర్ ఫోటో డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్‌.. ఫొటోలు వైరల్". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (7 December 2024). "హీరోయిన్‌తో దర్శకుడి వివాహం.. తిరుమలలో ఘనంగా వేడుక". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  4. TV9 Telugu (7 December 2024). "తిరుమల శ్రీవారి సాక్షిగా.. నటితో ఏడడుగులు నడిచిన కలర్ ఫొటో డైరెక్టర్.. హాజరైన సుహాస్, హర్ష". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ABP Telugu (7 December 2024). "హీరోయిన్‌‌తో దర్శకుడి సందీప్ రాజ్ పెళ్లి... 'కలర్ ఫోటో' నుంచి రియల్ లైఫ్‌లో వెడ్డింగ్ వరకూ!". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  6. Chitrajyothy (7 December 2024). "కిస్సిక్‌.. కలర్‌పుల్‌ ఫొటో వచ్చింది". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  7. Cinema Express (7 September 2024). "Roshan Kanakala to play Mowgli in his next; makers release title poster" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.

బయటి లింకులు

మార్చు