హెలెన్ వాట్సన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

హెలెన్ మేరీ వాట్సన్ (జననం 1972, ఫిబ్రవరి 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

హెలెన్ వాట్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెలెన్ మేరీ వాట్సన్
పుట్టిన తేదీ (1972-02-17) 1972 ఫిబ్రవరి 17 (వయసు 52)
ఆష్‌బర్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1999 ఫిబ్రవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2008 మార్చి 16 - ఆస్ట్రేలియా తో
తొలి T20I2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2008 మార్చి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–1999/00కాంటర్బరీ మెజీషియన్స్
2000/01–2005/06ఆక్లండ్ హార్ట్స్
2006/07–2008/09కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ మటి20
మ్యాచ్‌లు 66 8 211 14
చేసిన పరుగులు 580 16 3,265 55
బ్యాటింగు సగటు 15.26 16.00 28.14 27.50
100లు/50లు 1/0 0/0 2/9 0/0
అత్యుత్తమ స్కోరు 115* 9* 115* 15*
వేసిన బంతులు 2,487 168 8,512 312
వికెట్లు 54 7 210 8
బౌలింగు సగటు 23.83 21.71 21.13 30.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/14 3/13 5/18 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 21/– 2/– 61/– 2/–
మూలం: CricketArchive, 11 July 2021

జననం మార్చు

హెలెన్ మేరీ వాట్సన్ 1972, ఫిబ్రవరి 17న న్యూజీలాండ్ లోని అష్బర్టన్ లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

ఆల్ రౌండర్‌గా, కుడిచేతి మీడియం బౌలింగ్ తోనూ, కుడిచేతి బ్యాటింగ్ తోనూ రాణించింది. 1999 - 2008 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 66 వన్ డే ఇంటర్నేషనల్స్, 8 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2] క్రీడా వృత్తిని అనుసరించి, వాట్సన్ ఆర్థిక అధికారి అయింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Helen Watson". ESPNcricinfo. Retrieved 11 July 2021.
  2. "Player Profile: Helen Watson". CricketArchive. Retrieved 11 July 2021.
  3. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.

బాహ్య లింకులు మార్చు