హెల్లీ దరువాలా
హెల్లీ దరువాలా (ఆంగ్లం: Heli Daruwala) ఒక భారతీయ మోడల్, టెలివిజన్, సినిమా నటి. ఆమె 2011లో స్టార్ ప్లస్ షో లవ్ యు జిందగీలో తొలిసారిగా నటించింది. అది ఓ మోస్తరు విజయం సాధించి పెట్టినా స్టార్ ప్లస్ నిషా ఔర్ ఉస్కే కజిన్స్, కలర్స్ టీవీ నాగిన్ లలో ఆమె నటనకు బాగా ప్రసిద్ధి చెందింది.[3][4] ఆమె సినిమాలు, ఆ తరువాత ఆమె మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది. ఆమె 2019లో జీ టీవీ హైవాన్‌లో నిషాగా కనిపించిమెప్పించింది.[5]
హెల్లీ దరువాలా | |
---|---|
జననం | హెల్లీ దరువాలా జూలై 14 [1][2] |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007 - ప్రస్తుతం |
ప్రారంభ జీవితం
మార్చుహెల్లీ దరువాలా 1992, జూన్ 25న గుజరాత్‌లోని సూరత్‌లో గుజరాతీ మధ్యతరగతి కుటుంబం జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను లౌర్దేస్ కాన్వెంట్ హై స్కూల్, మీర్జాపూర్‌లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్ నుండి పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ముంబైలోని జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీలో డిగ్రీని పొందింది. ఆమెకు ముంబైలో రెస్టారెంట్ వ్యాపారం ఉంది. ఆమెకు డ్యాన్స్, షాపింగ్ అంటే ఇష్టం. ఆమె శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి.
కెరీర్
మార్చుసినిమా కెరీర్
మార్చుఆమె అమోల్ పాలేకర్ హాస్య చిత్రం దమ్ కటా (2007) లో సహాయ పాత్రతో ఇమ్లీగా బాలీవుడ్ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.[6]
టెలివిజన్ కెరీర్
మార్చుషాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించిన జబ్ వుయ్ మెట్ ఆధారంగా రూపొందించబడిన స్టార్ ప్లస్ షో లవ్ యు జిందగీ (2011) లో ఆమె నేహాగా తన టీవీ అరంగేట్రం చేసింది.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | మూలం |
---|---|---|---|
2007 | దమ్ కాటా | ఇమ్లీ | [6] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | షో | పాత్ర | ఛానెల్ | మూలం |
---|---|---|---|---|
2011 | లవ్ యు జిందగీ | నేహా | స్టార్ ప్లస్ | |
2011-2012 | హంసే హై లైఫ్ | సలోని సింగ్ | ఛానల్ వి ఇండియా | [7] |
2012-2013 | సువ్రిన్ గుగ్గల్ - ది టాపర్ ఆఫ్ ది ఇయర్ | అలీషా దేవాన్ | ఛానల్ వి ఇండియా | [8] |
2014 | వెబ్డ్ 2 | ప్రీతి | MTV ఇండియా | [9] |
2014-2015 | నిషా ఔర్ ఉస్కే చచెరే భాయ్ | కీర్తి గాంగ్వాల్ | స్టార్ ప్లస్ | [3] |
2015 | ప్యార్ తూనే క్యా కియా | రైమా | జింగ్ | [10] |
2015-2016 | కుబుల్ హై | అఫ్రీన్ | జీ టీవీ | [11] |
2018 | నాగిన్ 3 | అను మిట్టల్ | కలర్స్ టీవీ | [4] |
2018-2019 | దస్తాన్-ఎ-మొహబ్బత్ | మన్ బాయి | కలర్స్ టీవీ | [12] |
2019-ప్రస్తుతం | హెవెన్ | నిషా అగ్నిహోత్రి | జీ టీవీ | [5] |
2019 | ఏ రిస్తే హై ప్యార్ కే | హేలీ | స్టార్ ప్లస్ | [13] |
దృశ్య సంగీతం
మార్చుసంవత్సరం | పాట | గాయకుడు | మూలం |
---|---|---|---|
2019 | దిల్ మేరా బ్లాస్ట్ | దర్శన్ రావల్ | [14] |
మూలాలు
మార్చు- ↑ "Shaheer Sheikh and Surbhi Jyoti have the sweetest birthday wishes for Heli Daruwala; See Pics and Video". Archived from the original on 7 డిసెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "Naagin 3's Heli Daruwala celebrates birthday with close friends Mohit Malik, Shivin Narang; see inside pics". Archived from the original on 28 జూలై 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ 3.0 3.1 "With their new offering 'Nisha Aur Uske Cousins', Star Plus is bringing a relatable story of young India". Archived from the original on 2 నవంబరు 2014. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ 4.0 4.1 "Naagin 3 girls Surbhi Jyoti, Rakshanda Khan and Heli Daruwala reunite on a rainy Sunday". Archived from the original on 3 జూలై 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ 5.0 5.1 "Haiwan: Ekta Kapoor, Ridhima Pandit and Param Singh attend launch party". Archived from the original on 7 డిసెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ 6.0 6.1 "Amol Palekar announces new film DUMKATA!". Archived from the original on 7 డిసెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "संग्रहीत प्रति". Archived from the original on 6 అక్టోబరు 2018. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "Suvreen Guggal, Topper of the Year - Indian Express". archive.indianexpress.com. Archived from the original on 18 జూన్ 2018. Retrieved 11 June 2017.
- ↑ "Rahul Kamra and Heli Daruwala to feature in MTV Webbed". Archived from the original on 8 డిసెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "Heli Daruwala and Kiran Janjani in Pyaar Tune Kya Kiya". Archived from the original on 2 సెప్టెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "Shubhashish Jha to enter Zee TV's Qubool Hai". Archived from the original on 8 డిసెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "Colors TV launches the Legendary Historical Saga 'Astana-E-Sabbath: Salim Anarkali'". Mumbai Live. Archived from the original on 13 నవంబరు 2018. Retrieved 7 December 2018.
- ↑ "Yeh Rishtey Hain Pyaar Ke: Heli Daruwala to enter the show for a special sequence". PINKVILLA. Archived from the original on 27 సెప్టెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "Darshan Raval: 'Dil Mera Blast' is apt for festive season".