జూన్ 25
తేదీ
జూన్ 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 176వ రోజు (లీపు సంవత్సరములో 177వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 189 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1932: భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది.
- 1975: భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
- 1983: భారత్ మొట్టమొదటి సారిగా క్రికెట్లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
జననాలు
మార్చు- 1878: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
- 1931: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008)
- 1945: శారద, దక్షిణ భారత సినీ నటి.
- 1953:సురేష్ కృష్ణ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, చిత్రాల దర్శకుడు.
- 1957: ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి
- 1975: కోవెలమూడి ప్రకాష్, దర్శకుడు, రచయిత, నటుడు . (దర్శకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు).
- 1992: హేలీ దారూవాలా, భారతీయ మోడల్, టెలివిజన్, సినిమా నటి.
మరణాలు
మార్చు- 1939: హ్యారియెట్ వైట్ ఫిషర్, లోకోమొబైల్ లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి మహిళ. (జ.1861)
- 1984: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926)
- 2009: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958)
- 2009: శివచరణ్ మాథుర్, అసోం గవర్నర్ (జ.1926)
- 2019: మహాస్వప్న దిగంబర కవులలో ఒకరు.
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం.
- కలర్ టీవీ డే
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-07-26 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : జూన్ 25
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 24 - జూన్ 26 - మే 25 - జూలై 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |