హేమంగ్ బదాని
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
1976 నవంబర్ 14 న తమిళనాడు లోని చెనైలో జన్మించిన హేమంగ్ బదాని భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4 |
ఇతర వివరాలు
మార్చు- ఇతడు భారత జట్టు తరపున 40 వన్డేలు ఆడి 33.34 సగటుతో 867 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 4 అర్థసెంచరీలు ఉన్నాయి.
- వన్డేలో అతని అత్యధిక స్కోరు 100. టెస్టులలో మాత్రం అతను ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. స్వల్ప కాలం 4 టెస్టులకే పరిమితమై 15.66 సగటుతో 96 పరుగులు మాత్రమే చేశాడు.
- టెస్టులలో అతని అత్యధిక స్కోరు 38 పరుగులు మాత్రమే.
- వన్డేలలో అతని అత్యుత్తమ ప్రదర్శన 2000-01 లో ఆస్ట్రేలియా పై పూనేలో జరిగిన మ్యాచ్ లో 100 పరుగులు. ఇదే బదాని యొక్క ఏకైక సెంచరీ. 2004లో వన్డే జట్టునుంచి కూడా ఉద్వాసనకు గురైనాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్లో చేరడానికి సంతకం చేశాడు.