నవంబర్ 14
తేదీ
నవంబర్ 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 47 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1716 : గాట్ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (జ.1646)
- 1889: జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964)
- 1924: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)
- 1931: వంకాయల నరసింహం, సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు.
- 1939: ఆర్. విద్యాసాగర్రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారు. (మ.2017)
- 1947: దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు.
- 1948: యండమూరి వీరేంధ్రనాథ్, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
- 1948: మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత.
- 1948: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (మ. 2022)
- 1971: ఆడమ్ గిల్క్రిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్.
- 1976: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1978: తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత.
- 1984: మమతా మోహన్ దాస్, సినీ నటి, నేపథ్య గాయని .
- 1991: సమీరా షెరీఫ్ భారతీయ టెలివిజన్ నటి, నిర్మాత.
మరణాలు
మార్చు- 1958: తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి.( జ.1908)
- 1967: సి.కె.నాయుడు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895)
- 1977: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, అధ్యాత్మిక గురువు.
- 1995: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ బాలల దినోత్సవం.
- ప్రపంచ మధుమేహ దినోత్సవం.
- జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 14
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 13 - నవంబర్ 15 - అక్టోబర్ 14 - డిసెంబర్ 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |