హేమలత కలా

ఈమె ఒక భారతీయ మాజీ క్రికెటర్.

హేమలత కలా, 1975 ఆగస్టు 15న జన్మించిన ఈమె ఒక భారతీయ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటంతో బ్యాటర్గా, కుడిచేతి పాస్ట్ బౌలర్‌గా ఆడటం ఈమె ప్రత్వేకత. ఆమె 1999 - 2008 మధ్య భారతదేశం తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 78 మహిళల వన్ డే ఇంటర్నేషనల్స్ లో, ఒక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ లో ఆడింది. ఆమె ఉత్తరప్రదేశ్ తరుపున, రైల్వేస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది. [1] [2]

హేమలత కలా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హేమలత ముస్సద్దిలాల్ కాలా
పుట్టిన తేదీ (1975-08-15) 1975 ఆగస్టు 15 (వయసు 48)
ఆగ్రా, భారతదేశం
బ్యాటింగుకుడి చేతివాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 49)1999 15 జులై - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2006 29 ఆగష్టు - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 55)1999 26 జూన్ - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2008 9 - ఇంగ్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 6)2006 5 ఆగష్టు - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–1994/95ఉత్తర ప్రదేశ్
1995/96–2011/12రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I WLA
మ్యాచ్‌లు 7 78 1 180
చేసిన పరుగులు 503 1,023 5 3,119
బ్యాటింగు సగటు 50.30 20.87 28.09
100లు/50లు 2/3 0/3 0/0 1/14
అత్యుత్తమ స్కోరు 110 65 5* 106*
వేసిన బంతులు 206 385 24 481
వికెట్లు 5 8 0 19
బౌలింగు సగటు 19.60 35.75 22.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/18 3/31 3/10
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 11/– 0/– 22/–
మూలం: CricketArchive, 2022 18 August

టెస్టు సెంచరీలు మార్చు

హేమలత కలా టెస్ట్ సెంచరీలు[3]
వ,సంఖ్య పరుగులు ఆటలు ప్రత్యర్థులు నగరం/దేశం ప్రదేశం సంవత్సరం
1 110 2   ఇంగ్లాండు   లక్నో, భారతదేశం కె.డి. సింగ్ బాబు స్టేడియం 2002[4]
2 110 5   న్యూజీలాండ్   వాపి, భారతదేశం బిలాఖియా స్టేడియం 2003[5]

మూలాలు మార్చు

  1. "Player Profile: Hemlata Kala". ESPNcricinfo. Retrieved 18 August 2022.
  2. "Player Profile: Hemlata Kala". CricketArchive. Retrieved 18 August 2022.
  3. "All-round records | Women's Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com – H Kala". ESPNcricinfo. Retrieved 10 December 2021.
  4. "Full Scorecard of ENG Women vs IND Women Only Test 2001/02 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 10 December 2021.
  5. "Full Scorecard of NZ Women vs IND Women Only Test 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హేమలత_కలా&oldid=3953394" నుండి వెలికితీశారు