హైదరాబాద్ బ్లూస్

హైదరాబాద్ బ్లూస్ అనేది 1998లో విడుదలైన భారతీయ నాటక చలన చిత్రం[1]. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాణ భాద్యతలను నగేష్ కుకునూరు చేపట్టాడు[2][3]. ప్రాథమికంగా ఆంగ్ల భాషలో చిత్రీకరించబడిన ఈ చిత్రం భారతీయ అమెరికన్ల దృక్కోణం నుండి సంస్కృతి సంఘర్షణను అన్వేషిస్తుంది. కథానాయకుడు భారతదేశంలోని హైదరాబాద్‌లో తన స్వంత ప్రదేశానికి విహారయాత్ర చేయడం, తన స్వంత భూమిలో తనను తాను విదేశీయుడిగా గుర్తించడం వంటి అంశాలతో నిర్మితమైంది. ఈ చిత్రంలో అప్పటివరకు గుర్తింపు లేని నటులు నటించారు. ఈ చిత్రం కొత్త యుగం భారతీయ స్వతంత్ర సినిమాకి నాంది పలికింది.[4][2][5]

హైదరాబాద్ బ్లూస్
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం నగేశ్ కుకునూర్
తారాగణం నగేశ్ కుకునూర్, రాజశ్రీ నాయర్
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

తారాగణం మార్చు

వరుణ్ నాయుడుగా నగేష్ కుకునూర్

 • అశ్వినీరావుగా రాజశ్రీ
 • సీమారావుగా ఎలాహె హిప్టూలా
 • సంజీవ్ రావ్ గా విక్రమ్ ఇనామ్దార్
 • హరీష్ చందానిగా అనూప్ రత్నాకర్ రావు
 • దర్శన్ నాయుడుగా డి వి రమణ
 • కుసుమ నాయుడుగా రేవతి ఆళ్వార్
 • శశి నాయుడుగా అన్నే చెంగప్ప
 • సంధ్యగా జైన్-ఉల్-వారా జహీర్
 • స్కూటర్ నడుపుతున్న మహిళగా విద్యా ఉతప్ప

మూలాలు మార్చు

 1. "Hyderabad Blues (1998)". Indiancine.ma. Retrieved 2022-11-13.
 2. 2.0 2.1 Ramnath, Nandini. "'It's going to be a total failure': How Nagesh Kukunoor proved everyone wrong with 'Hyderabad Blues'". Scroll.in.
 3. "HYDERABAD BLUES (1998)". BFI.
 4. "Dhanak | An Indie Meme Presentation". indiememe.
 5. IANS (13 July 2018). "20 years on, 'Hyderabad Blues' prequel on Nagesh Kukunoor's mind | Business Standard News". Business Standard India. Business-standard.com. Retrieved 2019-11-29.

బాహ్య లంకెలు మార్చు