రాజశ్రీ నాయర్
రాజశ్రీ నాయర్ (జననం : మాధవి 29 ఏప్రిల్ 1977 ) భారతదేశానికి చెందిన సినిమా నటి.[2]
రాజశ్రీ నాయర్ | |
---|---|
జననం | 1977 ఏప్రిల్ 29 |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్[1] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చు- విద్య వాసుల అహం (2024)
- శబరి (2023)
- గ్యాంగ్స్టర్ గంగరాజు (2022) - రోజా
- రెక్కీ (2022) - దేవకమ్మా
- సర్కారు వారి పాట (2022) - రాజేంద్రనాథ్ భార్య
- ఆడవాళ్లు మీకు జోహార్లు (2022)
- గాలి సంపత్ (2021) - గాలి సంపత్ భార్య
- షాదీ ముబారక్ (2021)
- దృశ్యం 2 (2021)
- మా వింత గాధ వినుమా (2020)
- ఎంత మంచివాడవురా! (2020)
- రూలర్ (2019)
- ఫస్ట్ ర్యాంక్ రాజు (2019)
- చిత్రలహరి (2019)
- మజిలీ (2019)
- మౌనమే ఇష్టం (2019)
- F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ (2019) దొరస్వామి నాయుడు భార్య
- కవచం (2019)
- యూ టర్న్ (2018)
- చల్ మోహన రంగా (2018)
- చల్తే చల్తే
- పేపర్ బాయ్ (2018)
- నిన్ను కోరి (2017)
- జక్కన్న (2016)
- కృష్ణాష్టమి (2016)
- నేను శైలజ (2016)
- తుంగభద్ర (2015)
- జామ్న ప్యారి (2015)
- చండి వీరన్ (2015)
- కంథారి - మలయాళం (2015)
- టిప్పు (2015)
- కూత్తథైల్ ఓరల్
- ఏవండ ( 2013)
- భూపదాతిల ఇల్లాత రిడం (2012)
- గ్రాండ్ మాస్టర్ (2012)
- సుసాన్
- రవానప్రభు
- మేఘసందేశం (2001)
- సేతు (1999)
- హైదరాబాద్ బ్లూస్ (1999) -అశ్విని రావు[3]
మూలాలు
మార్చు- ↑ "Transcending Language Barriers". The New Indian Express.
- ↑ The Hindu (24 July 2018). "As 'Hyderabad Blues' celebrates 20 years, Nagesh Kukunoor looks back at the film and talks about the road ahead" (in Indian English). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ "'It's going to be a total failure': How Nagesh Kukunoor proved everyone wrong with 'Hyderabad Blues'". 14 July 2018. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాజశ్రీ నాయర్ పేజీ