హైదరాబాద్ హంటర్స్

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)కు చెందిన బ్యాడ్మింటన్ జట్టు

హైదరాబాద్ హంటర్స్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)కు చెందిన బ్యాడ్మింటన్ జట్టు. ఎజైల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఈ జట్టు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆడుతుంది. ఈ జట్టుకు ప్రపంచ ఛాంపియన్ పి.వి. సింధు నాయకత్వం వహిస్తోంది.[1]

హైదరాబాద్ హంటర్స్
Sportబ్యాడ్మింటన్
Founded2013 (2013)
Leagueప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
Based inహైదరాబాదు, భారతదేశం
Home groundగచ్చిబౌలి ఇండోర్ స్టేడియం
ColorsRed  
Ownerఎజైల్ ఎంటర్టైన్మెంట్
Head coachరాజేంద్ర కుమార్ జక్కంపూడి
Captainపి.వి. సింధు
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) విజేత1 (2017-18)

ప్రస్తుత జట్టు మార్చు

కోచ్:  రాజేంద్ర కుమార్ జక్కంపూడి[1]
దేశీయులు విదేశీయులు
  గడ్డే రుత్విక శివానీ   బెన్ లేన్
  ఎన్.సిక్కి రెడ్డి   సీన్ వెండి
  ప్రియాన్షు రాజవత్   లైవ్ డేరెన్
 'పి.వి. సింధు   వ్లాదిమిర్ ఇవనోవ్
  సౌరభ్ వర్మ

భాగస్వామ్యులు మార్చు

  1. ప్రిన్సిపాల్ స్పాన్సర్: అభి బస్
  2. కో-స్పాన్సర్: బిర్లా ఎ1
  3. అసోసియేట్ స్పాన్సర్: టీ వాలెట్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Team Overview". Premier Badminton League (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.

బయటి లింకులు మార్చు