హోమీ మోతీవాలా

భారతీయ యాచింగ్ క్రీడాకారుడు

హోమీ దాడీ మోతీవాలా (జూన్ 1958 జననం 18) ఒక భారతీయ యాచింగ్ క్రీడాకారుడు. హోమీ మోతీలాల్ నౌకా దళం లో సి.డి.ఆర్ కమాండర్ గా పనిచెసాడు. అతను ఐ.ఎన్.ఎస్ తరంగిణి లొ పనిచెసాడు.

జీవిత విశేషాలు మార్చు

హోమీ మోతీవాలా బొంయై స్కాటిష్ హై స్కూలులో విద్యనభ్యసించాడు. 1975 - 78 లలొ ఎన్.డి.ఏ నుంచి పట్టభద్రులయ్యాడు. ఆ తరువత నౌకా దళంలో ఉద్యొగం సంపాందించాడు. 2004 నుంచి 2008 వరకు కెప్టెన్ గా చేసాడు. 1990లలో నౌకాయానంలో శిక్షణా తరగతులు చెప్తూండేవాడు.

INS తరంగిణి 1995 డిసెంబరు 1న ప్రారంభించబడింది. 1997 భారత నావికాదళానికి సెయిల్ ట్రైనింగ్ లోషిప్‌గాఉండి, 2003, 2004 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రదక్షిణ చేసిన మొదటి భారతీయ నావికాదళ ఓడగా నిలిచింది. అనేక యాచింగ్ క్రీడలలో పాల్గొంది.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు