హోలీ హడిల్‌స్టన్
హోలీ రాచెల్ హడిల్‌స్టన్ (జననం 1987, అక్టోబరు 11) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హోలీ రాచెల్ హడిల్‌స్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | స్ప్రింగ్స్, గౌటెంగ్ దక్షిణాఫ్రికా | 1987 అక్టోబరు 11|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 127) | 2014 ఫిబ్రవరి 22 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2020 అక్టోబరు 7 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 41) | 2014 మార్చి 2 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2020 సెప్టెంబరు 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2008/09 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10–2022/23 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | మిడిల్‌సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Western Storm | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 6 March 2023 |
క్రికెట్ రంగం
మార్చు2014 - 2020 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 36 వన్డే ఇంటర్నేషనల్స్, 16 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్, మిడిల్‌సెక్స్, వెస్ట్రన్ స్టార్మ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]
2018 ఏప్రిల్ లో, న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్‌లో దేశీయ బౌలింగ్ కోసం ఫిల్ బ్లాక్లర్ కప్‌ను గెలుచుకుంది.[3] గత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల తర్వాత 2018 ఆగస్టులో న్యూజిలాండ్ క్రికెట్ ద్వారా ఆమెకు సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[4][5] 2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికైంది.[6][7] 2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికైంది.[8] 2023 ఫిబ్రవరిలో హడిల్‌స్టన్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయింది.[9]
మూలాలు
మార్చు- ↑ "Holly Huddleston". ESPN Cricinfo. Retrieved 7 April 2014.
- ↑ "Player Profile: Holly Huddleston". CricketArchive. Retrieved 6 March 2023.
- ↑ "Trent Boult wins Sir Richard Hadlee Medal". International Cricket Council. Retrieved 4 April 2018.
- ↑ "Rachel Priest left out of New Zealand women contracts". ESPN Cricinfo. Retrieved 2 August 2018.
- ↑ "Four new players included in White Ferns contract list". International Cricket Council. Retrieved 2 August 2018.
- ↑ "New Zealand women pick spin-heavy squads for Australia T20Is, World T20". ESPN Cricinfo. Retrieved 18 September 2018.
- ↑ "White Ferns turn to spin in big summer ahead". New Zealand Cricket. Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
- ↑ "Lea Tahuhu returns to New Zealand squad for T20 World Cup". International Cricket Council. Retrieved 29 January 2020.
- ↑ "Perkins & Huddleston bow out with HEARTS as an outside chance to reach finals". Auckland Cricket. 24 February 2023. Retrieved 6 March 2023.