హౌజ్ ఆఫ్ హంగామా
2020, మార్చి 16న స్టార్ మాలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక.
హౌజ్ ఆఫ్ హంగామా 2020, మార్చి 16న స్టార్ మాలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. సురేంద్ర దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో సుమ కనకాల, శృతి, ఆర్జే హేమంత్, రాఘవ, ఉదయ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] కరోనా వ్యాధి లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. 2021, జనవరి 01న పునఃప్రారంభమై, జనవరి 03న ముగిసింది.
హౌజ్ ఆఫ్ హంగామా | |
---|---|
దర్శకత్వం | సురేంద్ర |
తారాగణం |
|
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 17 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | సుమ కనకాల |
నిడివి | 22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | జుజుబి టివి |
డిస్ట్రిబ్యూటర్ | స్టార్ ఇండియా |
విడుదల | |
వాస్తవ నెట్‌వర్క్ |
|
చిత్రం ఫార్మాట్ | 576ఐ, 1080ఐ (హెచ్.డి. టివి) |
ఆడియో ఫార్మాట్ | డాల్బీ డిజిటల్ |
వాస్తవ విడుదల | 16 మార్చి 2020 03 జనవరి 2021 | –
బాహ్య లంకెలు | |
హౌజ్ ఆఫ్ హంగామా ఆన్ హాట్ స్టార్ |
నటవర్గం
మార్చు- సుమ కనకాల: డిజైనర్ దేవి, అరుంధతి కోడలు, రామకాంత్-సమీక్ష ల సోదరి, రంగ సోదరుడి భార్య.
- శృతి: ఎసిడిటీ అరుంధతి, దేవి-రామకాంత్-సమీక్ష ల అత్త, రంగ తల్లి.
- హేమంత్: రివ్యూ రంగ
- రాఘవ: ఇంజనీర్ రామకాంత్
- ఉదయశ్రీ: సమీక్ష
అభివృద్ధి
మార్చువిడుదల
మార్చు2020, మార్చి 16న రాత్రి 9.30-10 గంటల మధ్యలో స్టార్ మాలో మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది, అదేరోజు హాట్ స్టార్ లో వచ్చింది.[4] 2020, ఏప్రిల్ 2న రోజు ప్రసారమై, లాక్డౌన్ కారణంగా ప్రసారం నిలిపివేయబడింది. మళ్ళీ 2021 జనవరి 01 న కొత్త ఎపిసోడ్‌లతో ప్రసారం ప్రారంభమై, జనవరి 03న ముగిసింది.
ప్రమోషన్
మార్చు2020, ఫిబ్రవరి 20న మొదటి టీజర్ విడుదలయింది.[5]
మూలాలు
మార్చు- ↑ "Star Maa to launch brand new sitcom 'House of Hungama'". March 16, 2020. Archived from the original on 2020-03-29. Retrieved 2021-05-30.
- ↑ "Anchor Suma returns to fiction after 15 years". telanganatoday.com.
- ↑ "బుల్లితెర: సుమక్క 'హౌస్ ఆఫ్ హంగామా' సీరియల్ వచ్చేస్తుందోచ్." APHerald.
- ↑ "Loltime with Suma 2.0 - The New Indian Express". www.newindianexpress.com.
- ↑ https://m.timesofindia.com/tv/news/telugu/suma-kanakala-unveils-first-teaser-of-upcoming-sitcom-house-of-hungama/amp_articleshow/74228682.cms.