భక్త కబీర్

(‌భక్త కబీర్ నుండి దారిమార్పు చెందింది)

భక్త కబీర్ 1944లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చమ్రియా టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు.[1]

‌భక్త కబీర్
(1944 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చమ్రియా టాకీస్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Bhakta Kabir (1944)". Indiancine.ma. Retrieved 2022-05-11.

బాహ్య లంకెలు మార్చు