భారత్ బంద్
1991 సినిమా
(భారత్ బంద్ నుండి దారిమార్పు చెందింది)
భారత్ బంద్ 1991 లో వచ్చిన రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం. కొడి రామకృష్ణ దర్శకత్వంలో విజేత ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎ. సుభాష్ నిర్మించాడు. వినోద్ కుమార్, అర్చన, రహమాన్, కాస్ట్యూంస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ శేఖర్ సంగీతం అందించాడు.[1] [2]
భారత్ బంద్ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | ఎ. సుభాష్ |
తారాగణం | వినోద్ కుమార్ రఘు అర్చన కొల్లా అశోక్ కుమార్ కాస్ట్యూమ్స్ కృష్ణ |
సంగీతం | విజయ శేఖర్ |
నిర్మాణ సంస్థ | విజేత ఆర్ట్ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుపాటలు
మార్చు- "దేశమిట్టా తగలడిపోతోండి"
- "భారత్ బంద్ వాయిస్"
- "తప్పు లేదు ఒప్పు లేదు"
- "స్వతంత్ర భారతం"
- "ఇదేనా జాతి ప్రగతి"
మూలాలు
మార్చు- ↑ "Archived copy". Archived from the original on 2016-06-29. Retrieved 2020-08-24.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-28. Retrieved 2020-08-24.